చంద్రబాబు చుట్టూ వైఫైలా

21/08/2019,06:00 ఉద.

చంద్రబాబు రాజకీయాల్లో తలపండినవారు. ఆయన చుట్టూ వైఫేలా అన్ని పార్టీలు తిరుగుతుంటాయి. ప్రతి పార్టీలో జరుగుతున్న విషయాలన్నీ చంద్రబాబుకి ఎప్పటికపుడు తెలుస్తూంటాయి. చంద్రబాబు విషయంలో ఓ మాట కూడా ప్రచారంలో ఉంది. ఆయన తన పార్టీని చక్కదిద్దుకుంటూనే ఇతర పార్టీలలో జరుగుతున్న వ్యవహారాలను ఎప్పటికపుడు ఓ కంట కనిపెడుతుంటారని [more]

యడ్డీకీ తప్పడం లేదే

20/08/2019,11:59 సా.

ఏ పార్టీ అసంతృప్తికి అతీతం కాదు. యడ్యూరప్ప మంత్రివర్గ విస్తరణ చేపట్టిన తొలిరోజునే భారతీయ జనతా పార్టీలో అసమ్మతి బయలుదేరినట్లు కనపడుతోంది. కేవలం 17మందినే మంత్రి వర్గం సభ్యులుగా యడ్యూరప్ప తీసుకున్నప్పటికీ తొలిదశలో తమకు దక్కలేదన్న అసంతృప్తి సీనియర్లలో ఉంది. దీంతో వారు ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్నారు. దీంతో [more]

రాత మారుస్తాయా?

20/08/2019,11:00 సా.

కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 17 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముందస్తు ప్రణాళికలను రచిస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో కుమారస్వామి కుప్ప కూలిపోవడానికి కారణమైన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును స్పీకర్ రమేష్ [more]

మళ్లీ ఉద్యమ బాట తప్పదా…?

20/08/2019,10:00 సా.

జమ్మూకాశ్మీర్ లోని లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంతో ఇతర ప్రాంతాల్లో కూడా ఆశలు రేకెత్తిస్తున్నాయి. తమ ప్రాంతాలను సయితం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న డిమాండ్ కు రెక్కలు వస్తున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో గూర్ఖాల్యాండ్ ఒకటి. పశ్చిమ బెంగాల్ లోని ఈ ప్రాంతం దాదాపు నాలుగు [more]

వారు టార్చర్ పెట్టేస్తున్నారా ..?

20/08/2019,09:00 సా.

మీ పార్టీని మా పార్టీలో విలీనం చేసేయండి. తద్వారా ఒక కేంద్ర మంత్రి పదవి మీ అన్నలాగే అందుకోండి. లేకపోతే రాబోయే పరిణామాలను మీరు తట్టుకోలేరు. ఆలసించిన ఆశాభంగం. ఇది ఒక జాతీయ పార్టీ జనసేనకు ఇస్తున్న బంపర్ ఆఫర్ ప్లస్ హెచ్చరిక. ఎపి, తెలంగాణ లో మంచి [more]

రాజధానిని మార్చాలన్న కుట్ర

20/08/2019,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చాలన్న కుట్ర జరుగుతందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ఇప్పటికే నిలిపివేశారన్నారు. అమరావతి నిర్మాణం కోసం రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. బొత్స సత్యనారాయణ అమరావతి విషయంలో దారుణంగా, దుర్మార్గంగా మాట్లాడారని చంద్రబాుబ [more]

వైసీపీ ఎందుకిలా..?

20/08/2019,08:00 సా.

పార్టీ అధికారంలోకి వ‌చ్చి 75 రోజులే అయింది. ఇంత‌లోనే అనేక విమ‌ర్శలు వైసీపీని చుట్టుముట్టాయి. ముఖ్యంగా ప్రతిప‌క్షానికి అస్త్రాలు ఇవ్వకుండా చూసుకోవ‌డంలోను, పాల‌నా మేనేజ్‌మెంట్‌లోనూ వైసీపీ దూకుడు ప్రద‌ర్శించ‌డం లేద‌నే ప్రధాన విమ‌ర్శ వైసీపీ అభిమానుల నుంచి, మేధావుల నుంచి కూడా వినిపిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. తొలి మాసం [more]

అరెస్ట్ కు రంగం సిద్ధం

20/08/2019,07:54 సా.

మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను కాసేపట్లో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశముంది. ఇప్పటికే సీబీఐ అధికారులు చిదంబరం ఇంటికి చేరుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఇప్పటికే సీబీఐ నోటీసులు జారీ చేసింది. తనను అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశ్యంతో చిదంబరం ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేశారు. [more]

సుజనా మార్కు రాజకీయమిదే

20/08/2019,07:00 సా.

సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ తెరచాటు రాజకీయాల నుంచి బీజేపీలో చేరి మీడియా ముందు మాట్లాడే ముఖ్య నేతగా మారడం వెనక ఎంతో కధ నడిచింది. తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆర్ధిక వనరుగా ఉన్న సుజనా చౌదరి తరువాత కాలంలో రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ తరువాత కేంద్రంలో బీజేపీ [more]

సైరా ప్రభంజనం స్టార్ట్ అయ్యింది

20/08/2019,06:58 సా.

రామ్ చరణ్ నిర్మాతగా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మెగా స్టార్ చిరు హీరోగా ఐదు భషాల్లో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి ప్రభంజనం మొదలైపోయింది. మొన్న మేకింగ్ వీడియో తో దుమ్మురేపిన సైరా యూనిట్ నేడు సైరా టీజర్ ని ముంబై లో విడుదల చేసింది. అక్టోబర్ 2 [more]

1 2 3 796