‘‘రాజ్’’ ఎప్పటికీ కాలేరా…??

30/04/2019,11:59 సా.

రాజ్ ఠాక్రే… మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత. ఆయన పార్టీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే శివసేన అంశగానే పుట్టిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన బీజేపీ కూటమికి వ్యతిరేకంగానే పనిచేసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి నేరుగా ప్రచారం చేయకపోయినా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం [more]

‘‘హ్యాండ్స్ అప్’’.. ఇక మిగిలిందదేనా..?

30/04/2019,11:00 సా.

తెలంగాణ కాంగ్రెస్ కు వేరే దారిలేదా..? ఉన్న సభ్యులను కాపాడుకోవడం మించి మరో మార్గం లేదా? ఉన్నవారిలో ఉండేదెవరు? వెళ్లేదెవరు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఇద్దరు నుంచి ముగ్గురిపై కన్నేశారని తెలియడంతో హస్తం పార్టీ అగ్రనేతలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. అసలు ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి కాంగ్రెస్ [more]

బీజేపీ..ప్లాన్ బీ…!

30/04/2019,10:00 సా.

నాలుగు విడతల్లో ఎక్కడా సొంతంగా పట్టు దొరకలేదు. మిగిలిన మూడువిడతలూ ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏతావాతా ఏదో మిరాకిల్ చోటు చేసుకుంటే తప్ప సొంతంగా అధికారంలోకి వచ్చే చాన్సులేదని కమలనాథులు కలవరపాటుకు గురవుతున్నారు. దాంతో ప్లాన్ బీ పై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యత లభించకపోతే [more]

ది డిక్టేటర్..!!

30/04/2019,09:00 సా.

తెలంగాణలో అప్రతిహతమైన ప్రజామద్దతుతో అధికారపార్టీ తెలంగాణ రాష్ట్రసమితి రాజకీయ శిఖరంపై కూర్చుంది. ప్రతిపక్షాలనేవి నిర్వీర్యమైపోయాయి. ఇతర పార్టీలనుంచి ఎన్నికైన ప్రతినిధులు అధికారపార్టీలో చేరిపోయినా ఎక్కడా ప్రతిఘటన ఎదురుకావడం లేదు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారే తిరిగి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున గెలిచి వస్తున్నారు. అనూహ్యమైన ఈ ప్రజామద్దతు కారణంగానే [more]

కోట్ల ‘బుట్టా’ లో పడ్డారా…??

30/04/2019,08:00 సా.

ఏపీలో తాజా ఎన్నిక‌ల్లో నువ్వా-నేనా అనే రీతిలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ పోరు సాగించిన విష‌యం తెలిసిందే. ఇక‌, క‌ర్నూలు జిల్లా క‌ర్నూలు ఎంపీ స్థానం నుంచి ఈ ద‌ఫా ఓ సంచ‌ల‌న‌మే చోటు చేసుకుంది. నిన్న మొన్న‌టి వ‌రకు కూడా కాంగ్రెస్‌లోనే పుట్టి పెరిగిన కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ [more]

కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన రఘువీరారెడ్డి

30/04/2019,07:47 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపినందుకు కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్ ను ఆయన కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని [more]

హజీపూర్ హత్యల కేసులో వీడిన మిస్టరీ

30/04/2019,07:40 సా.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్ గ్రామంలో జరిగిని ముగ్గురు బాలికల హత్యల మిస్టరీ వీడింది. ఇవాళ రాచకొండ పోలీస్ కమిషర్ మహేష్ భగవత్ ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్ రెడ్డి అనే సైకో కిల్లర్ ఈ మూడు హత్యలకూ [more]

సీఎం రమేష్ ను ఇరికించిన విజయసాయిరెడ్డి

30/04/2019,07:07 సా.

తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉత్తరాఖండ్ లో నిర్మించిన కోటేశ్వర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్లాంట్ లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరాఖండ్ రాష్ట్ర [more]

కంచుకోట‌ల్లో జ‌గ‌న్ ప్ర‌యోగం ఫ‌లించేనా…!

30/04/2019,07:00 సా.

టీడీపీ కంచుకోట‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన ప్ర‌యోగాలు ఫ‌లించేనా? అస‌లే నువ్వా-నేనా అని సాగిన ఎన్నిక‌ల్లో ఇప్పుడున్న వాతావ‌ర‌ణం ఎలా ఉంది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అనంత‌పురం జిల్లాలోని రెండు పార్ల‌మెంటు స్థానాల్లోనూ టీడీపీ హ‌వా సాగుతోంది. ఇక్క‌డ నుంచి కీల‌క‌మైన నాయ‌కులు టీడీపీ త‌ర‌ఫున [more]

ఇద్దరి మధ్యలో ఆయన గెలుస్తాడా… ఏంది…??

30/04/2019,06:00 సా.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడిచిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందరూ అనుకుంటున్నట్లుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ మధ్య మాత్రమే పోటీ జరగలేదు. ఇక్కడ జనసేన ఒకటుందన్న విషయాన్ని అందరూ మర్చిపోయినట్లున్నారు. జనసేన అభ్యర్థికి మంచిపేరు ఉండటంతో సత్తెనపల్లిలో త్రిముఖపోటీ జరిగిందంటున్నారు. [more]

1 2 3 108