వేమూరులో ‘విన్’ అయ్యేదెవరంటే…??

01/04/2019,12:00 సా.

గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోటగా ఉన్న మరో నియోజకవర్గం వేమూరు… ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో 1989, 2004 మినహా మిగతా అన్నీ సార్లు ఇక్కడ టీడీపీదే విజయం. అయితే ఈసారి ఎన్నికల్లో అలాంటి పరిస్థితులు లేవనే చెప్పాలి. ఇక్కడ వైసీపీ బలం పుంజుకుంది. గత [more]

టీడీపీకి లక్కుందంటారా….!

01/04/2019,10:30 ఉద.

గత మూడు ఎన్నికల్లో టీడీపీకి బలం ఉన్న అదృష్టం కలిసిరాని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది బాపట్ల అసెంబ్లీ స్థానం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గెలుపు బాటలో ఉన్న టీడీపీ 1989లో ఒక్కసారి ఓడిపోయింది. ఇక ఆ తర్వాత 2004, 09, 14 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయి [more]

డేటా చోరీ కేసు…..??

01/04/2019,09:16 ఉద.

రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన డేటా చోరీ కేసు విచారణ సాగుతోంది. రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన డేటా చోరీ కేసును సిట్ విచారణ జరుపుతోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. విచారణ ఇప్పటికి కూడా ముందుకు సాగట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే [more]

అబ్బే….ఇక్కడ చాలా వీకండీ….!!!

01/04/2019,09:00 ఉద.

ప్రకాశం జిల్లా కందుకూరు అనగానే దశాబ్దాల పాటు రెండు కుటుంబాల మధ్య జరిగిన ఎన్నికల పోరే గుర్తొస్తుంది. దాదాపు యాభై ఏళ్లపాటు నియోజకవర్గాన్ని దివి, మానుగుంట కుటుంబాలు శాసించాయి. కానీ ఈ సారి దివి ఫ్యామిలీ రాజకీయాల నుంచి తప్పుకోగా మానుగుంట గ‌త ఎన్నిక‌ల్లో గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ [more]

అందుకే కష్టమనేది… మరి….!!!

01/04/2019,07:30 ఉద.

పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక‌ 2004 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ ఆ పార్టీ ఓడిపోగా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఇక 2014 ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసిన ముప్పిడి వెంకటేశ్వరావు వైసీపీ అభ్యర్ధి తలారి [more]

వైసీపీ ఛాయిస్ కరెక్టేనా….?

01/04/2019,06:00 ఉద.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేం అన్నది మ‌రోసారి రుజువైంది. కొద్దికాలం క్రితం వ‌ర‌కు ఒకే పార్టీలో స‌మ‌న్వయంతో ప‌నిచేసిన ఇద్దరు ఉద్ధండులు ఇప్పడు ప్రత్యర్థులుగా మారారు. టీడీపీ ఎమ్మెల్సీగా ప‌నిచేస్తూనే ఎంపీ అభ్యర్థిత్వం కోసం అంతా సిద్ధం చేసుకుని చివ‌రికి అధినేత చంద్రబాబు నుంచి సైతం గ్రీన్ [more]

1 106 107 108