సోమిరెడ్డి గాలి తీశారే…!!

30/04/2019,05:08 సా.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆయన శాఖ అధికారులే షాకిచ్చారు. కరువు, అకాల వర్షాలపై ఇవాళ సమీక్ష జరపాలని సోమిరెడ్డి భావించారు. ఈ మేరకు ఈ నెల 24నే అధికారులకు సోమిరెడ్డి సమాచారం ఇచ్చారు. ఇవాళ సమీక్ష జరపడానికి సచివాలయానికి వచ్చిన మంత్రి ఉదయం 11 గంటల నుంచి [more]

కల్పన హత్య కూడా వాడి పనే..!

30/04/2019,04:49 సా.

సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ఆకృత్యాలు ఒక్కోటి బయటకొస్తున్నాయి. మొన్న శ్రావణి అనే ఇంటర్ బాలిక హత్య కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి విచారణలో సంచలన విషయాలను కక్కుతున్నాడు. శావణిని పాతిపెట్టిన బావిలో రెండు నెలల క్రితం హజీపూర్ గ్రామానికే చెందిన మనీషా ఆనే మరో [more]

డైరెక్ట్ గానే దెబ్బతీసినట్లుందే…!!

30/04/2019,04:30 సా.

‘‘గతంలో గెలిచిన సీట్లు వస్తాయా? అవే తమను అధికారంలోకి తెస్తాయా? ఇక్కడ చతికిలపడితే ఐదేళ్ల పాటు అధికారంలోకి దూరంగా ఉండాల్సిందే.’’ ఇది తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ. అమరావతిలో ఏ ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు కలిసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇంతటితో ఆగకుండా తమ ఉత్సాహాన్ని, ఉత్కంఠను [more]

అందుకే కేటీఆర్ రావడం లేదు..!

30/04/2019,04:28 సా.

విద్యార్థులకు అన్యాయం చేసిన వారు బాగుపడరని, రెండేళ్లలో ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు శాపం పెట్టారు. గ్లోబరినా సంస్థతో తనకు సంబంధం లేదని జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో ప్రమాణం చేయాలని నిన్న ఆయన కేటీఆర్ కు సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఉదయాన్నే [more]

‘మహర్షి’ ప్రొడ్యూసర్స్ మధ్య మనస్పర్థలు..?

30/04/2019,04:11 సా.

‘మహర్షి’ సినిమా బడ్జెట్ ముందు అనుకున్న దానికంటే ఎక్కువ అయిందని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినా నిర్మాతలకు మిగిలేది ఏమీ ఉండదని ప్రచారం జరుగుతుంది. పైగా ఈ [more]

అనసూయ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

30/04/2019,04:10 సా.

అనసూయ మంచి యాంకరే కాదు మంచి నటి కూడా అని ఆమె నటించిన సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది. బుల్లితెరలో జబర్దస్త్ అనే టీవీ షో ద్వారా బాగా పాపులర్ అయిన అనసూయ మెల్లిగా నటన వైపు మొగ్గు చూపింది. అందుకే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ‘సోగ్గాడే చిన్ని [more]

సీబీఐ దాడులు లేవు.. స్టేట్ మెంట్ మాత్రమే…!!!

30/04/2019,03:17 సా.

బ్యాంకు లో రూ.600 కోట్ల రుణం విషయం పై బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు వచ్చారని, తమ కంపెనీకి చెందిన లావాదేవీల విషయంలో బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ప్రశ్నించడం జరిగిందని వైసీపీ నేత రఘురామకృష్ణంరాజు తెలిపారు. అంతేకాని సీబీఐ దాడులు ,సోదాలు [more]

వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లో వైసీపీదే పైచేయా…!

30/04/2019,03:00 సా.

ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. అత్యంత ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ ఎన్నిక‌ల తాలూకు ఆస‌క్తి క‌ర ప‌రిణామాలు మాత్రం చాలా స‌జీవంగానే నిల‌బ‌డ్డాయి. ఎన్నిక‌ల‌కు ముందు ఎంత‌టి ఉద్విగ్న వాతావ‌ర‌ణం రాష్ట్రంలో ఉందో.. అలాంటి వాతావర‌ణ‌మే ఎన్నిక‌ల అనంత‌రం కూడా నెల‌కొన‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా ఫ‌లితం వ‌చ్చేందుకు మ‌రి కొద్ది [more]

నిత్యా మీనన్ ను బ్యాన్ చేస్తున్నారా..?

30/04/2019,02:43 సా.

గ్లామర్ లేకపోయినా అందం, నటనతోనే ప్రేక్షకులను మెప్పించే అతి కొద్ది మంది నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. లిప్ కిస్సెస్ కి గ్లామర్ షోకి నో చెప్పే నిత్యా మీనన్ కి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోయినా వచ్చిన అవకాశాలతోనే తన టాలెంట్ ని నిరూపించుకుంటుంది. తెలుగులో [more]

అంతా ఫ్లాప్ బ్యాచ్.. అందుకే ఈ కోత..!

30/04/2019,02:34 సా.

బెల్లంకొండ శ్రీనివాస్ తో ఏ దర్శకుడు, ఏ హీరోయిన్ పనిచేసినా వారికి ఎవరూ ఊహించని పారితోషకాలే అందుతాయి. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటే అంతా రిచ్ అన్నట్లు ఉంటుంది వ్యవహారం. నిర్మాతలు కూడా బెల్లంకొండ సురేష్ ని చూసే శ్రీనివాస్ కి పెట్టుబడి పెడతారు. శ్రీనివాస్ మొదటి సినిమా [more]

1 2 3 4 108