వన్ మంత్ వైసీపీ ఎమ్మెల్యే గెయిన్ అవుతారా…?

30/04/2019,01:30 సా.

పాపం…గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే కోర్టు తీర్పుతో ఆయన నెల రోజులు ఎమ్మెల్యేగా చెలామణి అయ్యారు. నాలుగున్నరేళ్లకు పైగా ఉన్న ఎమ్మెల్యే మాజీ అయితే, న్యాయస్థానంలో పోరాడి నెలరోజుల పాటు ఎమ్మెల్యేగా అయిన ఆయన అదృష్టం ఈసారి ఎలా ఉంటుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ [more]

‘కవచం’ హిందీలో కుమ్మేస్తుంది..!

30/04/2019,01:02 సా.

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘కవచం’ సినిమా గత ఏడాది చివర్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే లేటెస్ట్ గా ఈ చిత్రం హిందీ వెర్షన్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ‘ఇన్స్ పెక్టర్ విజయ్’ [more]

జెర్సీ సూపర్ హిట్ అయినా..!

30/04/2019,01:01 సా.

హీరో నాని లేటెస్ట్ సెన్సేషన్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ మూవీ ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబడుతుంది. మంచి అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ 10 రోజుల్లో 1.23 మిలియన్ డాలర్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం నాని కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ [more]

‘కల్కి’కి అంత డిమాండ్ ఎందుకు..?

30/04/2019,12:37 సా.

‘గరుడవేగా’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ప్రస్తుతం ‘కల్కి’ అనే థ్రిల్లర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఎక్కడా లేని డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ హోల్ సేల్ [more]

జెర్సీ 11 రోజుల వసూళ్లు..!

30/04/2019,12:28 సా.

ఏరియా         11 రోజుల కలెక్షన్స్(కోట్లలో) నైజాం                        8.50 సీడెడ్                        1.81 అర్బన్ ఏరియాస్  [more]

వైసీపీ నేత ఇంట్లో సీబీఐ సోదాలు

30/04/2019,12:19 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. బ్యాంకులను నుంచి తీసుకున్న రుణలను రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన సంస్థలు చెల్లించాలేదని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాల జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, [more]

శ్రీనివాస్ రెడ్డి ఇంటిని తగలబెట్టిన గ్రామస్థులు

30/04/2019,12:18 సా.

వరుస హత్యల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శ్రావణి, మనీషా హత్యల నేపథ్యంలో గ్రామస్థులు తీవ్ర ఆగ్రాహంతో ఉన్నారు. ఇవాళ గ్రామస్థులంతా కలిసి నిందితుడు సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై దాడి చేసి తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసులపై కూడా [more]

జేసీ సోదరుల కల నెరవేరేనా..?

30/04/2019,12:00 సా.

రాష్ట్ర రాజకీయాల్లో.. ప్రత్యేకించి అనంతపురం రాజకీయాల్లో జేసీ కుటుంబానికి ప్రత్యేక శైలి. వివాదాలను వెంట పెట్టుకొని తిరిగే జేసీ సోదరులు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత కూడా వారి హవా కొనసాగింది. ఆ మాటకోస్తే ఇంకా పెరిగిందనే [more]

సెంటిమెంట్ అంటూ తప్పుకున్నారు… లేదంటే..?

30/04/2019,11:57 ఉద.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి మహర్షి సినిమా ముందుగా ఉగాది కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేద్దామని నిర్మాత దిల్ రాజు చెప్పాడు. అయితే మహర్షి షూటింగ్ లేట్ కావడంతో… అది కాస్తా ఏప్రిల్ 25కి వాయిదా వేస్తూ దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు. అయినా మహర్షి [more]

బ్రేకింగ్: రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం

30/04/2019,11:56 ఉద.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం కొనసాగుతోంది. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం ఉందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. 2003లో యూకేలో నమోదైన ఒక కంపెనీకి సంబంధించిన వివరాల్లో రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. [more]

1 2 3 4 5 108