పోరు నష్టం పొందు లాభం ….

30/06/2019,11:59 సా.

పోరు నష్టం పొందు లాభం. ఇదే సూత్రం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రంలా పఠిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది ఇరు రాష్ట్రాలకు అభివృద్ధి మార్గం చూపుతుందంటున్నారు నిపుణులు. జల వివాదాలు, ఉద్యోగ సమస్యలు, ఇరు రాష్ట్రాల ఆస్తుల పంపకాలు, అనేక కీలక విషయాలు ఎపి విభజన అనంతరం ఎక్కడ [more]

జగన్ని టాలీవుడ్ దూరం పెడుతోందా ?

30/06/2019,10:00 సా.

వైఎస్ జగన్ ఏపీ సీఎం అయి నెల రోజులు దాటిపోయాయి. ఆయన బంపర్ మెజార్టీతో గెలిచారు. చరిత్రలో ఎవరూ సాధించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. దేశమంతా ఆచ్చెరువందేలా తెలుగు ఠీవి ఇదీ అని చూపించారు. మరి జగన్ విషయంలో అందరూ స్పందించినా టాలీవుడ్ ఎందుకు పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తోంది. టాలీవుడ్ [more]

రాహుల్ కోపం వారి పైనేనా ?

30/06/2019,08:00 సా.

రాహుల్ గాంధీ ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తున్నాడు. అధ్యక్షపదవి పేరు చెబితే ససేమిరా అంటున్నాడు. అఖిల భారత పార్టీ అధ్యక్షునిగా ఇది తొలిసార్వత్రిక పరాజయమే. 2014 ఎన్నికలనాటికి సోనియానే అధ్యక్షురాలు. 2019 మాత్రమే ఆయన కాతాకు చెందుతుంది. మొదటి ఓటమికే బెంబేలెత్తితే భవిష్యత్తు ఏమిటి? నిజానికి రాజకీయం పూల పాన్పు [more]

గంటా రాయబేరాలు ఎవరు వైపు నుంచి ?

30/06/2019,06:00 సా.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయం ఎవరికీ అర్ధం కాదు. ఆయన మాత్రం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించేందుకే సర్వశక్తులు ఒడ్డుతారు. రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో గంటా వ్యూహాలు ఎపుడూ విఫలం కాలేదు. 2009లో ప్రజారాజ్యం ఓడిపోయినా ఆయన మాత్రం రెండేళ్ళు తిరగకుండా కాంగ్రెస్ లో [more]

టీం ఇండియా జెర్సీ పై రాజకీయ రంగుపడిందే ?

30/06/2019,05:51 సా.

ప్రపంచ కప్ లో టీం ఇండియా జెర్సీ పై రాజకీయ రంగు పడింది. మెన్ ఇన్ బ్లూ గా వరల్డ్ కప్ జెర్సీ తో బరిలోకి దిగింది టీం ఇండియా. అయితే ఐసిసి నిబంధనల ప్రకారం దగ్గర దగ్గరగా వుండే రంగులతో కూడిన జెర్సీలు రెండు జట్లకు ఉండకూడదు. [more]

స్పీకర్ తమ్మినేని సత్తా చూపిస్తున్నారా ?

30/06/2019,04:00 సా.

శ్రీకాకుళం జిల్లాకు స్పీకర్ల జిల్లా అని పేరు. ఎపుడో 1950 దశకంలో లక్ష్మె నరసిమ్హ దొర తొలి స్పీకర్ అయ్యారు. ఆ తరువాత ముప్పయ్యేళ్ళకు 1983 లో అన్న నందమూరి ప్రభుత్వంలో ఇదే జిల్లాకు చెందిన తంగి సత్యనారయణ స్పీకర్ అయ్యారు. నాదెండ్ల ఎపిసోడ్ లో తంగి అటువైపు [more]

త‌మ్ముళ్లు ఖాళీ అయిపోయారు… ఏం చేస్తున్నారో తెలుసా ?

30/06/2019,02:00 సా.

ఏపీలో టీడీపీ ఘోరంగా ఓట‌మిపాలైంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ ప‌రిస్తితి ఏంటి ? ఏం చేయ‌నుంది? అనే చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా చంద్ర‌బాబుకు అత్యంత కీల‌క‌మైన టీడీపీ ఆర్మీ లేదా సీబీఎన్ ఆర్మీ ఏం చేయ‌నుంది? అనే విష‌యంపై చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని టీడీపీ [more]

కోడెల స్వ‌యంకృతం….

30/06/2019,12:00 సా.

సుధీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న గుంటూరు రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు పొలిటిక‌ల్ ప్ర‌స్థానం ముగిసి పోతోందా ? ఆయ‌న‌కు తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోందా ? సొంత పార్టీ టీడీపీలోనే వ్య‌తిరేక వ‌ర్గం త‌యారైందా ? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. [more]

ఐకాన్ కనబడుట లేదు..!

30/06/2019,10:48 ఉద.

భారీ గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమాని మొదలు పెట్టి.. వాయువేగంతో ఆ సినిమాని కంప్లీట్ చేస్తున్నాడు. రెస్ట్ లేకుండా సెకండ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. త్రివిక్రమ్ కూడా ఇదివరకటిలా కాకుండా అల్లుఅర్జున్ సినిమాని చాలా స్పీడు గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత [more]

కల్కి దెబ్బకి కనబడకుండా పోతుందేమో?

30/06/2019,10:36 ఉద.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ – ఆదా శర్మ జంటగా తెరకెక్కిన కల్కి సినిమా మొన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఈ సినిమాకి యావరేజ్ టాక్ పడినా.. ప్రేక్షకులు మాత్రం కల్కి ఉన్న థియేటర్స్ వంక చూడడం లేదు. అందుకే ఈ వీకెండ్ లో కల్కి [more]

1 2 3 75