ప్రియాంక… మొండితనం…!!

21/07/2019,11:59 సా.

ప్రియాంక గాంధీ… ఉత్తరప్రదేశ్ లో ఆమె పర్యటన కలకలం రేపింది. ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ పై దృష్టి పెట్టారు. సోదరుడు రాహుల్ గాంధీ అమేధీలో ఓటమితో కుంగిపోకుండా ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీ ప్రక్షాలనకు ఆమె నడుంబిగించారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్ పార్టీ చీఫ్ గా ప్రియాంక [more]

ఎరవేసినా చిక్కడం లేదా?

21/07/2019,11:00 సా.

రేపు ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో విశ్వాస పరీక్షకు దిగక తప్పదు. తొలుత కాంగ్రెస్, జేడీఎస్ లు బలపరీక్షను మంగళవారం వరకూ పొడిగించాలని చూసినా గవర్నర్ వాజూబాయి వాలా సీరియస్ హెచ్చరికలు జారీ చేశారు. బలపరీక్షకు సోమవారమే ఆఖరి రోజుగా గవర్నర్ గడువు విధించారు. సోమవారం కూడా నానిస్తే ఖచ్చితంగా [more]

“చేయి” చాపక తప్పటం లేదుగా

21/07/2019,10:00 సా.

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలతో సతమతమవుతోంది. పుట్టెడు కష్టాల్లో ఉంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ వైదొలగడం, వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సర్కార్లను కూల్చివేసేందుకు కమలం ప్రయత్నిస్తుండటం పార్టీ శ్రేణులను తీవ్రంగా ఆందోళనకు [more]

వైసీపీలో కొత్త గోల..!!

21/07/2019,09:00 సా.

విశాఖ జిల్లాలో అసలైన వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు తీరని అన్యాయం జరుగుతోందని రగిలిపోతున్నారు. పదేళ్ళ పాటు పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు దక్కడంలేదని, నిన్న కాక మొన్న చేరిన వారికే అందలాలు అందిస్తున్నారని గోడుమంటున్నారు. తాము తొమ్మిదేళ్ళ పాటు అష్టకష్టాలు పడి వైసీపీ కోసం పనిచేస్తే పక్కన [more]

వస్తే ఆటాడేసుకుందామనేనా?

21/07/2019,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో రానున్న కొత్త గవర్నర్ కీలకం కానున్నారా? ఆయన పార్టీ బలోపేతానికి వస్తున్నట్లు స్థానిక నేతలు భావిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఆయన ఈ వారంలోనే గవర్నర్ గా బాధ్యతలను [more]

ఇష్టపడటం లేదటగా…!!

21/07/2019,07:00 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడులో ఘోర ఓటమి తర్వాత చాలా మార్పు కన్పిస్తోంది. గతంలో ఆయన వ్యవహరించిన తీరుకు ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుకు పొంతన లేకుండా ఉందన్నది పార్టీ సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచినా, ఓటమి పాలయినా చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టచ్ లో [more]

జ‌గ‌న్ ఎఫెక్ట్.. బాబు ముందున్న ఆప్షన్ అదేనా…?

21/07/2019,06:00 సా.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్యల కార‌ణంగా తాను బోనులో ఇరుక్కోక త‌ప్పద‌ని భావిస్తున్నారు మాజీ సీఎం చంద్రబాబు. పోల‌వ‌రం, విద్యుత్ ఒప్పందాలు స‌హా వివిధ అంశాల్లో భారీ కుంభ‌కోణాలు జ‌రిగాయ‌ని ఆరోపిస్తున్న జ‌గ‌న్‌.. వీటి అంతు చూసేందుకు ముఖ్యంగా చంద్రబాబును బోనులో ఎక్కించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఈ క్రమంలో [more]

కుమార కు మరో షాక్

21/07/2019,05:50 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి మరో ఎమ్మెల్యే షాకిచ్చారు. కుమారస్వామి రేపు శాసనసభలో బలపరీక్ష ఎదుర్కొనబోతున్న సంగతి తెలిసిందే. అయితే రేపు శాసనసభకు తాను హాజరు కాబోవడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే మహేష్ తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సూచనల మేరకే తాను సభకు హాజరు కాబోవడం [more]

ఇద్దరూ వ్యతిరేకమేనా…?

21/07/2019,04:30 సా.

ఆ ఇద్దరూ అందుకే సైలెంట్ గా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కసి ఇప్పుడు తీర్చుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో 23 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గెలిస్తే అందులో నలుగురు మినహా ఎవరూ గొంతు [more]

ట్రై చేసి చూడు లక్కుంటుందేమో

21/07/2019,03:00 సా.

హ‌ర్షకుమార్‌. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కుడు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున 2004, 2009లో అమ‌లాపురం నుంచి పోటీ చేసిన ఆయ‌న విజ‌యం సాధించారు. ఎప్పుడో యూనివ‌ర్సీటీ లీడ‌ర్‌గా ఉండ‌గానే వి.హ‌నుమంత‌రావు ద‌య‌తో 1985లోనే పాయ‌క‌రావుపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో హ‌ర్షకుమార్‌ పోటీయే [more]

1 2 3 61