జగన్ హిందూ వ్యతిరేకి అంటూ

21/08/2019,11:51 ఉద.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హిందూ వ్యతిరేకిగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. అమెరికాలో పర్యటిస్తున్న ఒక కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేయలేదని కొందరు టీడీపీ, బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారు. అక్కడ జగన్ విద్యుత్తు దీపాన్ని వెలిగించిన విషయాన్ని మర్చిపోతున్నారన్నారు. కమలదళంలోని పచ్చ [more]

సుజిత్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా?

21/08/2019,11:49 ఉద.

శర్వానంద్ తో రన్ రాజా రన్ అనే స్మాల్ బడ్జెట్ లో సినిమా చేసిన దర్శకుడు సుజిత్ కి రెండో సినిమానే బాహుబలి ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా ఆఫర్ ఇచ్చాడంటే ప్రేక్షకుల్లకి ఇప్పటి కి షాకే. ఇక టాలీవుడ్ ప్రముఖులు, సుజిత్ ని ఇలా భారీ బడ్జెట్ [more]

విజయ్ తో పూరి ఏం చేస్తున్నాడు

21/08/2019,11:39 ఉద.

రిజల్ట్ తో సంబంధం లేకుండా చాలా తక్కువ సమయంలో షూట్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేసి మరో సినిమా ను లైన్ లో పెట్టడం పూరి కి అలవాటు. సినిమాకి సినిమాకి మధ్యలో అసలు గ్యాప్ తీసుకోకుండా చాలా త్వరగా ఫినిష్ చేయడం పూరి స్టైల్. రీసెంట్ [more]

ఇస్మార్ట్ దుకాణం సర్దేసాడు

21/08/2019,11:32 ఉద.

రామ్ పోతినేని – పూరి జగన్నాధ్ కి అనుకోకుండా తగిలిన హిట్ ఇస్మార్ట్ శంకర్. అనుకోకుండా అదృష్టం కొలది తగలడం ఏమిటా అనుకుంటున్నారేమో….. క్రిటిక్స్ మొత్తం ముక్త ఖంఠంతో సినిమాని యావరేజ్ గా తేల్చిపారేసినా… యూత్ కి ఇస్మార్ట్ శంకర్ బాగా ఎక్కేయ్యడంతో.. సినిమాని అమ్మిన దానికన్నా డబుల్ [more]

అల్లు అర్జున్ భారీగా ఎప్పుడు ఆలోచిస్తాడు

21/08/2019,11:26 ఉద.

టాలీవుడ్ స్టార్ హీరోలంతా భారీ బడ్జెట్ చిత్రాల చుట్టూతా ఉంటే.. అల్లు అర్జున్ మాత్రం కూల్ గా తన మార్కెట్ కి తగ్గ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు నేషనల్ వైడ్ గా సినిమాలు చేస్తుంటే… మహేష్ టాలీవుడ్ లోనే [more]

పొద్దున్నే టెన్షన్…. సాయంత్రానికి కూల్

21/08/2019,11:11 ఉద.

నిన్న ఉదయం సోషల్ మీడియాలో బాలకృష్ణ కొత్తగా సరికొత్తగా ఉన్న ఓ న్యూ గెటప్ లుక్ బయటికి వచ్చింది. మరి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, టిడిపి ఓటమి తర్వాత బాలకృష్ణ చేస్తున్న కొత్త సినిమా మీద చాలామందికి చాలా ఆసక్తి ఉంది. మామూలుగానే బాలకృష్ణ కొత్త మూవీ కి [more]

బాలీవుడ్ ని టెన్షన్ పెడుతున్న టాలీవుడ్!

21/08/2019,11:01 ఉద.

బాలీవుడ్ లో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్.. తాజగా యంగ్ హీరోలే… సినిమాలను ని ఓ రేంజ్ లో నిలబెట్టే హీరోలుగా ప్రేక్షకులకు కనబడేవారు. వారు కూడా బడా సినిమాలు చేస్తూ 100, 500 కోట్ల క్లబ్బులో తమ సినిమాలను [more]

ఆ రెండు విషయాలే టెన్షన్ పెడుతున్నాయి

21/08/2019,10:48 ఉద.

స్వ‌తంత్ర పోరాట వీరుడి నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ఈమూవీ కి సంబందించిన టీజర్ నిన్నే రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. నెగటివ్ ఎక్సపెక్టషన్ తో ఉన్న చాలామంది ఈ టీజర్ చూసి షాక్ అయ్యారు. అన్ని భాషల్లో రిలీజ్ [more]

ఛీ…ఛీ… ఇంత చీపా…?

21/08/2019,10:30 ఉద.

కోడెల శివప్రసాద్ స్పీకర్ కాకముందు టిడిపి లో హుందాగా నడుచుకునే నేతగానే అందరికి తెలుసు. గతంలో కోడెల శివప్రసాద్ ఇంట్లో పేలిన బాంబు పేలుడిపై సిబిఐ విచారణ వరకు పోయింది. ఆ తరువాత పరిటాల కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీను తన అభిమాన నేత కోడెల శివప్రసాద్ [more]

ఫోన్లు స్విచాఫ్ చేసి మరీ

21/08/2019,09:22 ఉద.

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయి. సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశ్యంతో చిదంబరం కన్పించకుండా పోయారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ, ఈడీలు నోటీసులు జారీ చేయడంతో చిదంబరం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ [more]

1 2 3 68