కుక్కిన పేనులు కాదులే

31/10/2019,11:59 సా.

కర్ణాటకలో జనతాదళ్ ఎస్ గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ దెబ్బకు పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోతారన్న భయం మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలో పట్టుకుంది. ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఉన్న 14 నెలలు కుక్కిన పేనుల్లా ఉన్న ఎమ్మెల్యేలు స్వరం పెంచుతున్నారు. ఆపరేషన్ కమలం వైపు జేడీఎస్ [more]

మళ్లీ అదే తప్పు….?

31/10/2019,11:00 సా.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సామాజిక వర్గం కీలకంగా ఉంటుంది. ఆయా సామాజిక వర్గాల రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుంటాయి. రాజకీయాలను ప్రభావితం చేస్తుంటాయి. అంగబలం, అర్థబలం పుష్కలంగా ఉండే ఈ సామాజిక వర్గాలను విస్మరించడం అసాధ్యం. అలా కాదని ముందుకు వెళ్లినట్లయితే ఇబ్బందులు తప్పవు. కర్ణాటకలో ఒక్కలిగ, లింగాయత్, ఆంద్రప్రదేశ్ [more]

అలా కట్టడి చేశారా?

31/10/2019,10:00 సా.

భారతీయ జనతా పార్టీలో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో నేర్పరులున్నారు. ముఖ్యంగా మోడీ, అమిత్ షా జోడీ తర్వాత బీజేపీ ప్రత్యర్థులను మాత్రమే కాదు మిత్రులను కూడా తమ పరిధిలో ఉంచేందుకే ఎక్కువ ఇష్టపడుతుంది. మహారాష్ట్రలోనూ ఇదే జరుగుతుంది. బీజేపీ తాను చెప్పదలచుకుంది చెప్పేసింది. ఇప్పుడు బంతి శివసేన కోర్టులో [more]

ఆయన మాటలకు అర్థాలే వేరులే

31/10/2019,09:00 సా.

రాజ‌కీయాల్లో నాయ‌కుల శైలే భిన్నంగా ఉంటుంది. వారు ఏం మాట్లాడినా రికార్డే. ఎప్పుడు ఏం చేసినా రికార్డే. క్షణ‌క్షణ‌ముల్ నేత‌ల చిత్తముల్ అనే త‌ర‌హాలోనే నాయ‌కుల రాజ‌కీయం ఉంటోంది. ఒక పార్టీలో ఉండి.. మరో పార్టీని, ఆ పార్టీ నాయ‌కుల‌ను కొనియాడ‌డం, పొగ‌డ్తల వ‌ర్షం కురిపించ‌డం, ప్రతిప‌క్షంలో ఉండి [more]

రీ ఎంట్రీ రెమ్యునరేషన్ ఎంత పవన్?

31/10/2019,08:09 సా.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో అడుగుపెట్టేటప్పటికీ… సినిమాల్లో పవన్ క్రేజ్ టాప్ 1. బాహుబలి తర్వాత ప్రభాస్, పవన్ సరసన చేరినా. పవన్ క్రేజ్ ముందు ప్రభాస్ కూడా సరిపోడు అన్నంతగా ఆయన క్రేజ్ టాప్ లెవల్లో ఉండేది. ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన… పవన్ మళ్ళీ సినిమాలు ఎప్పుడు చేస్తాడా [more]

ఒక్కసారిగా బాబా ని ఎత్తేసారేమిటి?

31/10/2019,08:04 సా.

బాబా భాస్కర్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటినుండి.. మొన్న వారం వరకు ప్రతి వీకెండ్ లో బాబా భాస్కర్ ని నాగార్జున విమర్సిస్తూనే ఉన్నాడు. హౌస్ లో మాస్క్ వేసుకుని ఆడుతున్న బాబా అంటూ వెక్కిరిస్తున్నారు. నిజం గానే భాస్కర్ మంచోడా? కాదా? అని కూడా ఆప్రేక్షకుల్లో [more]

దృశ్యం సినిమా చూసి…?

31/10/2019,08:03 సా.

మీరు దృశ్యం సినిమా చూశారా..? ఓ హత్య చేసి.. నిజాన్ని దాచిపెట్టి సినీ ప్రేక్షకుల మొత్తాన్ని టెన్షన్ పెట్టించింది.. ఆ సినిమా.. సేమ్ అదే తరహాలో సీన్ క్రియేట్ చేయాలనుకున్నారు.. అనుకున్న ప్లాన్ ప్రకారం స్క్రీన్ ప్లే రాసుకున్నారు.. కన్నతల్లిని చంపేసి నిజాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నంచారు.. కానీ అది [more]

అచ్చం ఆయన మాదిరిగానే

31/10/2019,08:00 సా.

చంద్రబాబుని ఇపుడు వైసీపీ నేతలు సహా సొంత పార్టీ నేతలు కూడా పక్కన తీసిపారేయడానికి కేవలం ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఉంది. అదే ఆయన వయసు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని, ఆయన పార్టీని నడపలేడని, ఆయన నాయకత్వంలో పార్టీకి కొత్త జోష్ రాదని తమ్ముళ్లు సైతం అనుకుంటున్నారు. [more]

జగన్ బరితెగించారు

31/10/2019,07:09 సా.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బరితెగించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మీడియా మీద కొత్త చట్టాన్ని తీసుకు వచ్చి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జగన్ మించిపోయాడన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ జీవో తెచ్చి తిరిగి వెనక్కు తీసుకున్నారన్నారు. వైసీపీ వాళ్లను ఇలా వదిలేస్తే రాష్ట్రాన్ని [more]

అది సాధ్యమేనా సుజనా?

31/10/2019,07:00 సా.

రాజ‌కీయాల్లో పార్టీల వ‌ల్ల నాయ‌కుల‌కు ప్ర‌యోజ‌నం.. నాయ‌కుల వ‌ల్ల పార్టీల‌కు ప్ర‌యోజ‌నం అనేది ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం వంటిదే. అందుకే ఎవ‌రి అవ‌స‌రం మేర‌కు వారు పార్టీలు మార‌డం.. ఏ అవ‌స‌రానికి ఆ గొడుగు ప‌ట్ట‌డం అనేది ఇటీవ‌ల కాలంలో కామన్ అయిపోయింది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో వైసీపీ నుంచి [more]

1 2 3 106