అయోధ్యకు అయిదేళ్లు ఆగాల్సిందేనా?

30/11/2019,11:59 సా.

అయోధ్య స్థల వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పు వచ్చాక అనేక సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అయోధ్యలో రామాలయం ఎప్పుడు నిర్మిస్తారు? ఎప్పటిలోగా నిర్మిస్తారు? ప్రభుత్వం నిర్మిస్తుందా? ప్రయివేటు వ్యక్తులు నిర్మిస్తారా? ఎవరు డిజైన్లు రూపొందించారు? తదితర ప్రశ్నలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. చాలా అంశాల్లో [more]

యడ్డీ “కొని” తెచ్చుకుంటున్నట్లుందే

30/11/2019,11:00 సా.

యడ్యూరప్ప తనంతట తానే అసమ్మతిని కొని తెచ్చుకుంటున్నారా? పార్టీలో ఇప్పటికే పదవులు రాక అనేకమంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. మంత్రి వర్గ విస్తరణ సయితం అసంతృప్తి మరింత పెరుగుతుందేమోనని అధిష్టానం వాయిదా వేసింది. ఎవరికి పదవులు రాకపోయినా అసమ్మతి విన్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర [more]

తండ్రీకొడుకుల కధ ముగిసినట్లేనా?

30/11/2019,10:00 సా.

కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగకముందే జనతాదళ్ ఎస్ చేతులెత్తేసే పరిస్థిితి కనపడుతుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసి పార్టీని పటిష్టం చేసుకోవాలనుకున్న జేడీఎస్ అధినేతలు దేవెగౌడ, కుమారస్వామిలకు ఎన్నికలకు ముందే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఊహించని షాక్ లు వారికి ఎదురవుతున్నాయి. ఉప ఎన్నికలు మొత్తం 15 స్థానాల్లో జరుగుతుండగా [more]

ఆరునెలల అడుగులు…

30/11/2019,09:52 సా.

కుటుంబం నుంచి దేశం వరకూ ఒకటే ఫార్ములా. నేటి అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకోవడమే మార్గదర్శకంగా విధానాలు , ఆచరణ అమలు చేసుకోవాలి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచాయి. అసాధారణ మెజార్టీతో గెలిచిన ఈ ప్రభుత్వం పై ప్రజల్లో పెద్ద ఎత్తున [more]

మంచి సీఎం… ముంచే సీఎం ?

30/11/2019,09:32 సా.

జగన్ ముఖ్యమంత్రిగా ఈ ఏడాది మే 30న ప్రమాణం చేశారు. నాటి సభలో ఆయన స్వయంగా చెప్పుకున్నారు, ఆరు నెలల కాలంలో తాను మంచి సీఎం గా జనం చేత అనిపించుకుంటానని. కరెక్ట్ గా నవంబర్ 30కి ఆరు నెలలు నిండాయి. మరి జగన్ మంచి సీఎం అయ్యారా. [more]

వావ్… జగన్ వి కాపీ కొడుతున్నారే

30/11/2019,09:00 సా.

రాష్ట్రంలో సంచ‌ల‌న విజ‌యం సాధించి 151 మంది ఎమ్మెల్యేల‌తో అధికారాన్ని అప్రతిహ‌తంగా చేజిక్కించుకుని అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఒక‌ప‌క్క రాష్ట్రాభివృద్ధి, మ‌రోప‌క్క, ప్ర‌జ‌ల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు దాదాపు రెండేళ్లపాటు నిర్వహించిన పాద‌యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్ ప్రజ‌లకు ఇచ్చిన న‌వ‌ర‌త్నాల హామీల‌ను [more]

ఉమాపై ఇంత వ్యతిరేకతా?

30/11/2019,08:00 సా.

కృష్ణా జిల్లా టీడీపీలో మ‌రో క‌ల‌వ‌రం చోటు చేసుకుంది. కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రంలో పార్టీ కేడ‌ర్ ప‌ట్టు త‌ప్పుతున్న సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ నియ‌జ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వర‌రావు వ‌రుస విజ‌యాలు సాధించారు. 2009, 2014లోనూ ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు. పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. [more]

కుమ్ములాటలు మొదలయ్యాయా?

30/11/2019,07:00 సా.

వైసీపీ ఎమ్మెల్యేల్లో కుమ్ములాట‌లు జ‌రుగుతున్నాయి. కీల‌క ప‌ద‌వుల్లో ఉన్నవారు.. త‌మ ఆధిప‌త్యం చలాయించుకునేందుకు పోటీ ప‌డుతుండ‌గా.. పార్టీ కోసం మేం కూడా ఎంతో త్యాగాలు చేశామ‌ని, మ‌మ్మల్ని త‌క్కువ‌గా చూస్తారా ? అంటూ మిగిలిన నాయ‌కులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో గుంటూరు, విజ‌య‌న‌గ‌రం, క‌ర్నూ లు, ప్రకాశం జిల్లాల్లో [more]

మరో ఛాన్స్ వద్దంటున్నాడే

30/11/2019,06:00 సా.

విశాఖ జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లో మరో ఛాన్స్ కోరుకోవడంలేదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. నిజానికి తాజా ఎన్నికల్లోనే పోటీకి అయ్యన్నపాత్రుడు వద్దనే చెప్పారు. అయితే ఈ ఎన్నికలు చావో రేవో అంటూ చంద్రబాబు అయ్యన్నపాత్రుడుని పోటీకి దిగమని చెప్పడంతో [more]

మోడీ బాబును  పలకరిస్తారా..

30/11/2019,05:00 సా.

చంద్రబాబు పొలిటికల్ డిక్షనరీలో శాశ్వత శత్రువులు ఎవరూ  ఉండరు. ఉన్నవారంతా ఆయా సందర్భాల్లో ఏర్పడిన శత్రువులే. అలాంటి సందర్భాల్లో మాత్రం వారిని చెడామడా కడిగేస్తారు. ఇక జనంలో వారిని కలవను అన్నట్లుగా ఆయన  మాటల, చేతల  దూకుడు ఉంటుంది. మోడీ విషయంలో కూడా చంద్రబాబు చేసిందదే. మోడీని ఈ [more]

1 2 3 95