అదే చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో?

23/02/2020,12:00 సా.

ఇపుడే కదా కేంద్రంలోని ఎన్డీఏతో వైసీపీ బాగా సన్నిహితం అయిందని అంతా చెప్పుకుంటునారు. కొన్ని రోజుల క్రితం జగన్ ఢిల్లీ వెళ్ళి మోడీ, అమిత్ షాలను కలసి అన్ని మర్యాదలూ అందిపుచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ భాగం అవుతుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది. మరి [more]

పితానికి పితలాటకమేనా?

23/02/2020,10:30 ఉద.

రాష్ట్రంలో ఒక్కసారిగా అల‌జ‌డి రేపిన ఈఎస్ఐ కుంభ‌కోణం లోతుపాతులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నా యి. 2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకి కార్మిక శాఖ మంత్రిగా ప్రమోష‌న్ ఇచ్చారు. ఆ స‌మ‌యంలో ఈ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోకి వ‌చ్చే [more]

పచ్చ దిష్టి తగులుతోంది

23/02/2020,09:00 ఉద.

దిష్టి తగలకుండా చుక్క పెడతారు. మరి రాజకీయ నాయకుల వక్ర దృష్టి సోకకుండా ఏ చుక్క పెట్టాలో. ఇపుడు పచ్చని నగరం విశాఖపైన పచ్చ పార్టీ విష ప్రచారం ఓ స్థాయిలో ఉంది. దాని మీద ఈ ప్రాంతానికి చెందిన మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. [more]

జగన్ మారిపోయినట్లేనా?

23/02/2020,07:30 ఉద.

జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ముక్కు సూటిగా వ్యవహరిస్తారని పేరుంది. అలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారిని గుర్తించి వారిని ఎప్పటికప్పుడు అభినందిస్తారని కూడా పార్టీ నేతలు చెబుతారు. జగన్ యువనేతగా రాజకీయాల్లోకి వచ్చి సంచలనమే సృష్టించారు. అది ఒకరకంగా జగన్ వైఖరి కారణమని చెప్పాలి. తనపై [more]

బుట్టాకు వన్ పర్సంటేనట

23/02/2020,06:00 ఉద.

బుట్టా రేణుక తొలిసారి ఎంపీగా గెలిచి వెనువెంటనే రాజకీయంగా తప్పటుడుగులు వేశారు. ఒక్కసారి ఎంపీగానే ముద్రపడి పోయారు. అయితే తాజాగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తన పేరు ఖరారు చేయాలని బుట్టా రేణుక కోరుతున్నారట. ఆమె ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలను కలసి తన మనసులో మాటను [more]

ఆయన ఉంటే కటీఫ్

22/02/2020,11:59 సా.

మాజీ ప్రధాని దేవెగౌడ మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ తో కొనసాగాలంటే సిద్ధరామయ్యకు ప్రాధాన్యత ఇవ్వకూడదన్న సంకేతాలను కాంగ్రెస్ హైకమాండ్ కు బలంగా పంపినట్లు తెలిసింది. సిద్ధరామయ్య చేతిలో కర్ణాటక కాంగ్రెస్ ఉంటే తాము ఎప్పటికీ ఆ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. తన [more]

అత్యాశ కాక మరేంటి?

22/02/2020,11:00 సా.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అత్యాశ ఎక్కువయింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను చూసుకుని ఆయన దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగా లేకపోవడంతో ఢిల్లీ లాగే మిగిలిన రాష్ట్రాల్లోనూ సామాన్యుడి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలో జరిగే బీహార్ [more]

పీకే పాచిక ఇక్కడ పారదట

22/02/2020,10:00 సా.

ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా సక్సెస్ అయ్యారు. దేశమంతటా రాజకీయ వర్గాల్లో ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగిపోయింది. ఏపీ, ఢిల్లీ వరస విజయాలతో సూపర్ పవర్ పేరు సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్ కు ముందు ముందు పెద్ద సవాల్ ఉందంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ పార్టీ [more]

ఇక్కడ జీరో బ్యాలన్స్ అట

22/02/2020,09:00 సా.

తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో బలంగా ఉండేది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికలలోనూ తెలుగుదేశం పార్టీ తానేంటో నిరూపించుకోగలిగింది. అయితే గత ఆరేళ్ల నుంచి క్రమంగా తెలంగాణలో కనుమరుగవుతూ వస్తుంది. తెలంగాణలో బలమైన క్యాడర్ ఉండే టీడీపీలో ఇప్పుడు నాయకత్వమే లేకపోవడం గమనార్హం. ఏపీలో నిన్న [more]

ఎస్వీకి విలువే లేదటగా

22/02/2020,08:00 సా.

పార్టీ మారుతుంటే విలువండదు. అదీ అధికారంకోసం పార్టీ మారితే ప్రజలతో పాటు అధికారులు కూడా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పరిస్థితి అలాగే ఉంది. ఆనాడు అధికారం కోసం పార్టీ చేరిన ఎస్వీ మోహన్ రెడ్డి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పటికి ఫలితం [more]

1 2 3 68