Sat Apr 20 2024 02:11:22 GMT+0000 (Coordinated Universal Time)
రాజీనామాపై గుత్తా మనసులో మాట ఇదే
నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తన మనసులో మాట చెప్పారు. తన రాజీనామా విషయంపై కేసీఆర్ దే ఫైనల్ అన్నారు. కేసీఆర్ నిర్ణయం ప్రకారమే తన రాజీనామా ఉంటుందన్నారు. రాజీనామా చేస్తానని చెప్పలేనని..... అలాగని చెయ్యనని కూడా అననని గుత్తా వ్యాఖ్యానించారు. ఒకవేళ తన రాజీనామాతో ఉప ఎన్నిక జరిగితే అభ్యర్థిని కేసీఆర్ మాత్రమే నిర్ణయిస్తారన్నారు. మొత్తం మీద గుత్తా తన రాజీనామా విషయంపై ఎటూ తేల్చకుండానే ముగించేశారు.
Next Story