
దాదాపుగా ఖరారయింది. రేపు 25 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిచేత రేపు గవర్నర్ సచివాలయం వద్ద ఏర్పాటు చేసి వేదికపై ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అన్ని సామాజిక వర్గాలసమీకరణాల ఆధారంగా జగన్ మంత్రివర్గ కూర్పును చేశారు.
1. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-చిత్తూరు
2. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి-కర్నూలు
3. మేకపాటి గౌతమ్ రెడ్డి-నెల్లూరు
4. బాలినేని శ్రీనివాస్ రెడ్డి-ప్రకాశం
5. దాడిశెట్టి రాజా (కాపు)-తూర్పుగోదావరి
6. అవంతి శ్రీనివాస్ (కాపు)-విశాఖపట్టణం
7. ఆళ్ళ నాని (కాపు) -పశ్చిమగోదావరి
8. కొడాలి నాని (కమ్మ)-కృష్ణా జిల్లా
9. బొత్స సత్యనారాయణ-విజయనగరం
10. ధర్మాన కృష్ణ దాస్-శ్రీకాకుళం
11. పిల్లి సుభాష్ చంద్రబోస్ (బీసీ)-తూర్పుగోదావరి
12. కురసాల కన్నబాబు-తూర్పుగోదావరి
13. పుష్పశ్రీ వాణి -విజయనగరం
14. పేర్ని నాని-కృష్ణా జిల్లా
15. బాలరాజు (ఎస్టీ)
16. ప్రసాదరాజు-
17. కొలగట్ల వీరభద్రస్వామి (బీసీ)
18. అంజాద్ భాషా (మైనార్టీ)-కడప
19. పినిపె విశ్వరూప్ (ఎస్సీ)-తూర్పుగోదావరి
20. ఆళ్ల రామకృష్ణారెడ్డి-గుంటూరు
21. తానేటి వనిత (ఎస్సీ) పశ్చిమ గోదావరి
22. చెరుకువాడ రంగనాథరాజు (క్షత్రియ)
23. వెల్లంపల్లి శ్రీనివాస్ (వైశ్య)కృష్నా జిల్లా
24. మేకతోటి సుచరిత (ఎస్సీ)-గుంటూరు
25. మోపిదేవి వెంకటరమణ(బీసీ) -గుంటూరు
స్పీకర్- తమ్మినేని సీతారం (కళింగ-బీసీ)
డిప్యూటీ స్పీకర్- కోన రఘుపతి (బ్రాహ్మణ)
Leave a Reply