పింక్ వేర్ తో హీట్ ను పెంచుతున్న అనసూయ

అనసూయ Anasuya

అటు బుల్లితెరపైనా..ఇటు వెండి తెరపైన ఒక ఊపు ఊపుతుంది అనసూయ. వచ్చిన అవకాశాలు చెడగొట్టకుండా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తుంది. ఇక లేటెస్ట్ గా ఈ అమ్మడు రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది అని తెలిసిన సంగతే.

వెండితెరపై డిఫరెంట్ షోస్ చేస్తూ ఆ షోస్ లో వేసుకునే డ్రస్సు ల ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ సెగలు పుట్టిస్తూ ఉంటుంది. జాక్ పాట్ అనే ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేస్తున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్ గా ఓ ఎపిసోడ్ షూటింగ్ కోసం అందాలను వెలిగించేసింది. పింక్ బాటమ్..తన స్కిన్ టోన్ కి దగ్గరగా అనిపించే టాప్ వేర్ లో అమ్మడు రెచ్చిపోయింది.

ఈ హీట్ సమ్మర్ లో మరింత హాట్ గా కనిపిస్తుంది ఈ బ్యూటీ. అనసూయ అందాలను ఈ పింక్ వేర్ మరింతగా పెంచేసిందనే విషయం ఒప్పుకుని తీరాల్సిందే

Anasuya_20180327_2

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*