‘రాజా ది గ్రేట్’ 12 డేస్ వరల్డ్ వైడ్ షేర్స్

‘బెంగాల్ టైగర్’ తర్వాత భారీ గ్యాప్ తీసుకుని అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమా చేసాడు. మెహ్రీన్ కౌర్ తో కలిసి అంధుడిగా రవితేజ సూపర్ పెరఫార్మెన్సు తో రెచ్చిపోయాడు. రవితేజ ఎనర్జీ లెవల్స్ తో రెచ్చిపోయిన నటించడమే కాదు బాక్సాఫీసు వద్ద కూడా అదే ఎనర్జీతో భారీ కలెక్షన్స్ కొల్లగొడుతూ దూసుకుపోతున్నాడు. వీకెండ్స్ లో బాక్సాఫీసుని దడదడ లాడిస్తూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాడు. పక్కా మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 12 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా.. 27.80 కోట్ల షేర్ కొల్లగొట్టింది. నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాల్లో ఆల్రెడీ ‘రాజా ది గ్రేట్’ బ్రేక్ ఈవెన్ కి చేరిపోయింది. మిగతా ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కి చేరువలో ఉన్న వసూళ్లు మీకోసం.

ఏరియాల వారీగా 12 రోజుల రాజాగారి కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం: 10 .05
సీడెడ్: 3 .72
ఉత్తరాంధ్ర: 3 .45
తూర్పు గోదావరి: 1 .83
గుంటూరు: 1 .61
కృష్ణ: 1 .61
పశ్చిమ గోదావరి: 1 .51
నెల్లూరు: 0 .87
ఏపీ మరియు తెలంగాణ మొత్తం: 24 .65 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 1.85

ఓవర్సీస్: 1 .30

టోటల్ వరల్డ్ వైడ్ షేర్: 27 .80 కోట్లు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*