Wed Apr 24 2024 00:08:08 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్ అగ్ర కుటుంబాలలో ఆనందం.
ముంబయి: బాలీవుడ్ అగ్ర నటులైన కరీనా కపూర్ మరియు సైఫ్ ఆలీఖాన్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కరీన మంగళవారం ఉదయం పడంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా ముంబయి లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ నుండి అందిన సమాచారం ప్రకారం తెలుస్తుంది.
కరీనా మరియు సైఫ్ ఆలీఖాన్ లకు 2012 లో వివాహం జరిగిన విషయం తెలిసిందే. సైఫ్ ఆలిఖాన్ కు తన మొదటి భార్య అమృతాసింగ్ ద్వారా కుమార్తె సారా, కుమారుడు ఇబ్రహీం లు ఉన్న విషయం పాఠకులకు తెలిసిందే.
- Tags
- కరీనా కపూర్
Next Story