Sat Apr 20 2024 09:36:06 GMT+0000 (Coordinated Universal Time)
రంగస్థలం 3 డేస్ వరల్డ్ వైడ్ షేర్స్
ప్రస్తుతం ఎవరి నోటా విన్న రంగస్థలం సినిమా గురించే. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర గురించే చర్చ. చరణ్ గురించి ఐతే సాధారణ ప్రేక్షకుల దగ్గర నుండి స్టార్స్ వరకు అందరు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ తో రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. 3 రోజులు ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా 58.62 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 3 డేస్ షేర్ 38.77 కోట్లు వచ్చాయి. రంగస్థలం వరల్డ్ వైడ్ షేర్స్ ఏరియా వైజ్ వివరాలు మీకోసం..
ఏరియా షేర్స్ ( కోట్లు )
------------------ --------------------------------------------
నైజాం 10.66
సీడెడ్ 7.65
నెల్లూరు 1.41
కృష్ణ 3.00
గుంటూరు 4.64
వైజాగ్ 5.19
ఈస్ట్ గోదావరి 3.50
వెస్ట్ గోదావరి 2.72
3 డేస్ AP & TS షేర్ 38.77
కర్ణాటక 5.15
రెస్ట్ అఫ్ ఇండియా 2.10
ఓవర్సీస్ 12.60
3 డేస్ వరల్డ్ వైడ్ షేర్ 58.62
Next Story