దేనికోసం ఇదంతా

అనసూయ భరద్వాజ్

హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ అందాలు కొత్తగా వర్ణించడానికి ఏం లేవు. ఎందుకంటే అనసూయ చీర కట్టినా… ఫ్రాక్ వేసినా… ఆమె అందాలు ఇప్పటికే అణువణువునా అభివర్ణించేసాం. పెళ్లి, పిల్లలు అనే పదం అనసూయాకే బోర్ కొట్టేసిందేమో…. అమ్మడు మాత్రం అందాల రబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. రంగస్థలం తర్వాత వెండితెర మీద కూడా బాగా బిజీ అయిన ఈ హాట్ యాంకర్ … నిన్నగాక మొన్న కథనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథనం ప్రమోషన్స్ లో హాట్ హాట్ యాంగిల్స్ లో హాట్ హాట్ డ్రెస్ లతో రెచ్చిపోయిన అనసూయ ఇప్పటికి సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గడం లేదు.

అనసూయ భరద్వాజ్

అనసూయ భరద్వాజ్ Anasuya Bharadwaj

చిట్టి పొట్టి డ్రెస్సులతో తన అందాన్ని అనందంగా చూపెడుతున్న అనసూయ తాజాగా ఓ హాట్ డ్రెస్ లో ఫోజిచ్చి షాకిచ్చింది. బ్లాక్ టాప్ అండ్ వైట్ స్ట్రైప్స్ ఉన్న కట్ ప్యాంట్ లో అనసూయ భరద్వాజ్ ఇచ్చిన హాటెస్ట్ ఫోజుకి అమ్మో అనసూయ నువ్వసలు తగ్గవే అనిపిస్తుంది. కథనం తర్వాత తరుణ్ భాస్కర్ తో కలిసి నటిస్తున్న సినిమా కాకుండా అనసూయ కి నటిగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలొస్తున్నాయి. అమ్మడు మాత్రం ఆచి తూచి సినిమాల ఎంపికలో జాగ్రత్త పడుతుంది. అయినా కథనంతో అమ్మడు ప్లాప్ కొట్టక తప్పలేదు. కథనం ప్లాప్ అయినా.. సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ ఈ రేంజ్ అందాలు చూసాక అమ్మడు క్రేజ్ మాత్రం ప్లాప్ కి పడిపోయే రేంజ్ కాదు అనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో అనసూయ అందాల ఆరబోత చూసి అందరూ.. అమ్మడుకి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల కంటే… గ్లామర్ పాత్రలొస్తే బావుండు అంటున్నారు. ఎందుకంటే అనసూయ అందాలు ఆ రేంజ్ గ్లామర్ తో కనువిందు చేస్తున్నాయి గనక.

Ravi Batchali
About Ravi Batchali 20481 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*