రంగంలోకి కసిగా దిగిన చిన్నారి పెళ్లికూతురు
చిన్నారి పెళ్లికూతురుగా వెండితెర మీద ఎంట్రీ ఇచ్చినప్పుడు అవికా గోర్ కాస్త బబ్లీగానే ఉండేది. రాను రాను మరీ బొద్దుగా తయారవడం..వరసగా సినిమాలు ప్లాప్ ఆవడంతో కొన్నాళ్ళు [more]
చిన్నారి పెళ్లికూతురుగా వెండితెర మీద ఎంట్రీ ఇచ్చినప్పుడు అవికా గోర్ కాస్త బబ్లీగానే ఉండేది. రాను రాను మరీ బొద్దుగా తయారవడం..వరసగా సినిమాలు ప్లాప్ ఆవడంతో కొన్నాళ్ళు [more]
చిన్నారి పెళ్లికూతురుగా వెండితెర మీద ఎంట్రీ ఇచ్చినప్పుడు అవికా గోర్ కాస్త బబ్లీగానే ఉండేది. రాను రాను మరీ బొద్దుగా తయారవడం..వరసగా సినిమాలు ప్లాప్ ఆవడంతో కొన్నాళ్ళు బాలీవుడ్ కి చెక్కేసిన అవికా మళ్లీ బాలీవుడ్ సీరియల్స్ లో తలమునకలైంది. ఇక సినిమాల్లోకి అవికా రాదేమోలే అనుకుంటున్న సమయంలో.. రాజుగారి గది 3 కోసం అవికాని దింపాడు దర్శకుడు ఓం కార్. తమన్నా కాదంటే అవికాని తీసుకొచ్చిన ఓం కార్ ఆ సినిమాతో అవికా కి హిట్ ఇవ్వలేకపోయాయడు. అయితే రాజుగారి గది ప్రమోషన్స్ తోనే గ్లామర్ షో కి తెరలేపిన అవికా గోర్… వెండితెర మీద అడుగెట్టినప్పుడు ట్రెడిషనల్ కి మారుపేరులా పద్ధతిగా ఉండడానికే ఇష్టపడేది. కానీ ప్లాప్ లతో ఇక అవకాశాలు రావని గ్రహించిన అవికా కొత్త ఎత్తులు వేయడం మొదలెట్టింది.
రాజుగారి గది ప్రమోషన్స్ లో హాట్ హాట్ గా కనబడిన అవికా గోర్ ఇప్పుడు సోషల్ మీడియాని ఉపయోగించుకోవడానికి కసిగా రెడీ అయ్యింది. తాజాగా అవికా గోర్ లేటెస్ట్ ఫోటో షాట్ చూస్తుంటే అవికా గట్టిగా పయత్నాలు మొదలెట్టింది అనుకోవాల్సి వస్తుంది. లెహేంగా అండ్ బ్లౌస్ తో కాక రేపే ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో వదిలింది. కర్లీ హెయిర్ తో కసిగా చూస్తున్న అవికా చూపులకి కుర్రకారు మతులు పోవాల్సిందే. మరి కిర్రాక్ పుట్టే అవికా గోర్ హాటెస్ట్ ఫోటో షూట్ చూసిన దర్శకనిర్మాతలకు అవికాకి ఆఫర్స్ ఇవ్వడం ఖాయంగానే కనబడుతుంది.