కాజల్ ఫోటోషూట్స్ కారణం అదే
నటి కాజల్ అగర్వాల్ పేరు వింటే యూత్ మొత్తం ఊగిపోతోంది. ఈమెకు యూత్ లో మంచి పేరుంది. రీసెంట్ గా ఆమె చేసిన ఫోటోషూట్స్ సోషల్ మీడియా [more]
నటి కాజల్ అగర్వాల్ పేరు వింటే యూత్ మొత్తం ఊగిపోతోంది. ఈమెకు యూత్ లో మంచి పేరుంది. రీసెంట్ గా ఆమె చేసిన ఫోటోషూట్స్ సోషల్ మీడియా [more]
నటి కాజల్ అగర్వాల్ పేరు వింటే యూత్ మొత్తం ఊగిపోతోంది. ఈమెకు యూత్ లో మంచి పేరుంది. రీసెంట్ గా ఆమె చేసిన ఫోటోషూట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. తన అందాలతో చెమటలు పట్టించేస్తుంది కాజల్ అగర్వాల్. కంటి చూపుతో చంపేస్తుంది ఈ మిల్క్ బ్యూటీ. తన అందాలను చూపించీ చూపించకుండానే చూపించింది ఈ చందమామ. నవ్వితే రత్నాలు రాలిపోతాయేమో అనేంత క్యూట్ స్మైల్తో పిచ్చెక్కించింది.
ఈమధ్య స్టార్ హీరోస్ తో అసలు నటించడంలేదు. అయితే సీనియర్ హీరోస్ లేదా యంగ్ హీరోస్ తో చేస్తుంది. కానీ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో శర్వా తో రణరంగం అనే సినిమాలో నటిస్తుంది. దింతో పాటు క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్ సినిమాలోనూ నటిస్తుంది. కాజల్ గత చిత్రం సీత డిజాస్టర్ అవ్వడంతో వరసగా హాట్ ఫోటోషూట్స్ చేయడం స్టార్ట్ చేసింది. దాని వెనక ఉన్న అసలు కారణం ఫోటోషూట్స్ రూపంలో కోట్లకు కోట్లు రావడమే. సినిమాల్లో కంటే ఇలా ఫోటోషూట్ చేసుకుంటే సైడ్ మనీ వస్తుంది కాబట్టి అదేపనిలో ఉంది కాజల్ అగర్వాల్.
రీసెంట్ గా మూడు నాలుగు రోజులకోసారి హాట్ ఫోటోషూట్స్ విడుదల చేస్తుంది కాజల్. సినిమాకి కోటిన్నరకు పైనే తీసుకుంటున్న కాజల్ అగర్వాల్ ఫోటోషూట్ కి బాగా తీసుకుంటుందని టాక్.