బోల్డ్ హీరోయిన్.. బోల్డ్ ఫోటో షూట్!

Kiara Advani

తెలుగులో ప్లాప్ అయినా.. బాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారి.. స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ.. ఫుల్ బిజీగా వున్నా కియారా అద్వానీ.. తాజాగా ప్రేమ, పెళ్లి పై చేసిన బోల్డ్ కామెంట్స్ హాట్ హాట్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్ళికి ముందు లివింగ్ రెలీషన్ షిప్ తప్పుకాదని చెప్పిన కియారా ఇప్పడు లేటేస్ట్ గా చేయించుకున్న హాట్ ఫోటో షూట్ లా హాట్ హాట్ గా మీడియాలో చక్కర్లు కొడుతోంది. కియారా అద్వానీ బ్రైడల్ లుక్‌లో ఓ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోస్ లో హాట్ గా కాదు.. సూపర్ హాట్ గా కియారా అందాలు కనబడుతున్నాయి.

కియారా థై హాట్ షో ఇప్పుడు కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. వెరైటీ హాట్ డ్రెస్ తో కియారా అందాలు అదిరిపోతున్నాయి. క్లివేజ్ షోతో మత్తెక్కిస్తోంది. స్లీవ్ లెస్ టాప్ తో లూజ్ హెయిర్ తో కియారా చేసిన హాట్ షో అలాంటి ఇలాంటి షో కాదు. బ్యాగ్రౌండ్ పచ్చని చెట్లతో కళకళలాడుతుంటే… కియారా వేసుకున్న డ్రెస్ తో ఆ పచ్చని ప్రాంతమంతా హాట్ హాట్ గా మంటలు చెలరేగుతాయేమో అన్నట్టుగా అనిపిస్తుంది. లూజ్ హెయిర్ తో హాట్ లుక్స్ తో, మత్తుగా గమ్మత్తుగా కళ్ళతోనే సెగలు రేపుతున్న కియారా అందాలు మీరు ఆస్వాదించండి. మరి ఈ అందాలను మహేష్ – వంశి పైడిపల్లి సినిమాలో చూడొచ్చేమో.. అదీ కియారా అద్వానీ ఒప్పుకుంటే గనక.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*