హాట్ ఆంటీ.. ఈ రేంజ్ అందాలా?

బాలీవుడ్ లో మాజీ హీరోయిన్స్, ఐటెం స్పెషలిస్ట్స్ ఇప్పుడు 40 ప్లస్ లోను హాట్ గా కనబడడానికి తహతహలాడుతున్నారు. బాలీవుడ్ లో సంప్రదాయం అనే పదం ఎక్కడ వాడరు, ఆచరించరు. హీరోయిన్స్ పద్దతిగా అనేది చాలా అరుదుగా కనబడతారు. హాట్ ఆంటీస్ అంటూ పిలిపించుకోవడం కన్నా.. ఇంకా హీరోయిన్స్ మే మేము అంటూ తెగ అందాలు ఆరబోస్తూ బిల్డప్ ఇస్తుంటారు. మరి బాలీవుడ్ లో ఇలాంటి హాట్ అందాల ఆంటీ మాత్రం ఎప్పుడూ ఎక్కడా తగ్గేది లేదంటూ.. ఎప్పటికప్పుడు యూత్ కే నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె మలైకా అరోరా. తెలుగులో పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్‌లో కెవ్వుకేక అంటూ కేక పుట్టించిన సంగతి తెలిసిందే. ఐటెం సాంగ్ కె స్పెషల్ ఐటెం అందాలతో అందం తెచ్చే మలైకా అరోరా మల్లి పెళ్లి ఎపుడు అని బాలీవుడ్ అంతా ఎదురు చూస్తుంది. ముందు నా పెళ్లి ముఖ్యం కాదు.. నా అందాలను ఆస్వాదించండి అంటూ హొయలు పోతుంది.

ఈ ఏజ్ లోను మలైకా అందాలపై యూత్ ప్రత్యేక శ్రద్ద చూపుతుంది అంటే.. ఆమె ఫిట్ నెస్ కారణం. అందుకే అర్జున్ కపూర్ లాంటి యంగ్ హీరో మలైకా చుట్టూ కుక్కపిల్లలా తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకోకుండా అర్జున్ కపూర్ తో రొమాన్సు చేస్తున్న మలైకా మొన్నామధ్యన బాలీవుడ్ నటుడు పెళ్ళిలో అందాలతో రచ్చ రచ్చ చేసింది. తాజాగా బ్లాక్ డ్రెస్ తో క్లివేజ్ అందాలతో మలైకా అరోరా హాట్ ఫొటోస్ షూట్ చూస్తే పిచ్చెక్కిపోవాలి. అసలు బ్లాక్ డ్రెస్ లో మలైకా ఎద అందాలు చూస్తుంటే మాములుగా లేదు. అంత అందం ఈ ఏజ్ లోను మాయింటినెన్స్ చెయ్యడం మాములు విషయం కాదు. మలైకా అరోరా లేటెస్ట్‌గా చేసిన ఫోటో షాట్ మాత్రం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*