మతిపోగొడుతున్న మెహ్రీన్ హాట్ స్టిల్
'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రం నుండి అన్ని మీడియం సినిమాలు చేస్తూ కనిపించిన మెహ్రీన్..స్టార్ హీరోల పక్కన చేసే ఛాన్స్ మాత్రం కొట్టలేకపోతుంది ఈ ముద్దుగుమ్మా. చేసింది తక్కువ సినిమాలే ఐన జనాల నోట్లో ఆమె పేరు నానుతూనే ఉంది. స్టార్ హీరోస్ పక్కన ఎలాగైనా ఛాన్స్ కొట్టేయాలనేమో కానీ రీసెంట్ గా ఓ ఫోటోషూట్ కి ఇచ్చిన స్టిల్ తన ఫ్యాన్స్ ను షాక్ కి గురైయేలా చేసింది.
ఇంతకాలం గ్లామర్ సినిమాలు చేస్తూ చాలా పద్ధతిగా కనిపించిన మెహ్రీన్..ఈ స్టిల్ తో తనలో మరో యాంగిల్ ను పరిచయం చేసింది. వావ్ హైదరాబాద్ మ్యాగజైన్ కి ఫోటోషూట్ లోని ఈ హాట్ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఫ్యాన్స్ ఈ ఫోటోను తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసి ఆనందపడుతున్నారు. ఇంతకాలం తనలో ఈ కోణం చూడని అభిమానులు రెడ్ హాట్ మెహ్రీన్‌ని చూసి లొట్టలేస్తున్నారు.
హాట్ స్విమ్‌సూట్‌లో దర్శనమిచ్చిన మెహ్రీన్ వెండితెరపై కూడా తనని ఇలా ప్రెజెంట్ చేసేలా అవకాశాలు వస్తాయా అనేది చూడాలి. ఈ హాట్ స్టిల్ చూస్తుంటే స్టార్ హీరోస్ నుండి చిన్న హీరోస్ దాకా అందరు మెహ్రీన్ ను తమ సినిమాలో కావాలి అని అడగడంలో సందేహం లేదు. చూద్దాం మెహ్రీన్ ఇచ్చిన ఈ హాట్ స్టిల్ తనకు ఎన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందో.
- Tags
- మెహ్రీన్ కౌర్