మన్మధుడు 2 కలెక్షన్స్.. ప్లాప్ దిశగా.. పరుగులు

మన్మధుడు 2

నాగార్జున – రాహుల్ రవీంద్రన్ కాంబోలో నాగ్ నిర్మాతగా తెరకెక్కిన మన్మధుడు 2 గత వారం విడుదలై ఇప్పటికి వారం రోజులు పూర్తి చేసుకుంది. యావరేజ్ టాక్ తో ప్లాప్ కలెక్షన్స్ తో మన్మధుడు 2 ప్లాప్ దిశగా పరుగులు పెడుతుంది. సినిమాకి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో.. ప్రమోషన్స్ కి గుడ్ బై చెప్పేసిన నాగ్ మన్మధుడు 2 ని పట్టించుకోవడమే మానేసాడు. ఎలాగూ సినిమా ప్లాప్ అవుతుంది ఇక ప్రమోట్ చేసి ఏం ఉపయోగం అనుకున్నాడు నాగ్. అందుకే సైలెంట్ అయ్యాడు. నాగ్ సైలెంట్ అయ్యాడు.. మన్మధుడు 2 కలెక్షన్స్ కూడా డల్ అయ్యాయి. మొదటి వారం లో మన్మధుడు 2 వరల్డ్ వైడ్ గా కేవలం 9.13 కలెక్షన్స్ మాత్రమే రాబట్టి ప్లాప్ లిస్ట్ లోకి చేరబోతోంది.

ఏరియా: 1st వీక్ షేర్ (కోట్లలో)
నైజాం 2.42
సీడెడ్ 0.95
నెల్లూరు 0.31
కృష్ణ 0.65
గుంటూరు 0.88
వైజాగ్ 0.92
ఈస్ట్ గోదావరి 0.48
వెస్ట్ గోదావరి 0.50

1st వీక్ ఏపీ & టీస్ షేర్ 7.11

ఇతర ప్రాంతాలు 1.03
ఓవర్సీస్ 0.99

1st వీక్ వరల్డ్ వైడ్ షేర్స్ 9.13

Ravi Batchali
About Ravi Batchali 31115 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*