నేల టికెట్ 3 డేస్ వరల్డ్ వైడ్ షేర్స్

రవితేజ

కళ్యాణ్ కృష్ణ – రవితేజ కాంబో లో తెరకెక్కిన నేల టిక్కెట్టు సినిమా గత శుక్రవారమే విడుదలైంది. నేలటిక్కెట్టు సినిమా మొదటి రోజు మొదటి షోకే నెగెటివ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. రవితేజ నటించిన టచ్ చేసి చూడు ఫ్లాప్ సినిమాకి ఈ నేలటిక్కెట్టు కంటిన్యూ అయ్యిందంటూ అందరూ సెటైర్స్ వేస్తున్నారు. కళ్యణ్ కృష్ణ ఈ సినిమా చేసినప్ప్పుడు ఇంకాస్త మనసు పెట్టాల్సింది. అలాగే రవితేజ కూడా కథల ఎంపికలో శ్రద్ధ వహించాలంటూ అందరూ సలహాలు పడేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన మూడు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే…

ఏరియా 3 డేస్ షేర్ (కోట్లలో )

నైజాం 2.35
సీడెడ్ 1.06
నెల్లూరు 0.28
కృష్ణ 0.46
గుంటూరు 0.64
వైజాగ్ 0.90
ఈస్ట్ గోదావరి 0.62
వెస్ట్ గోదావరి 0.42

3 డేస్ ఏపీ & టీస్ షేర్ 6.73
ఇతర ప్రదేశాలు 0.65
3 డేస్ వరల్డ్ వైడ్ షేర్స్ కోట్లలో 7.38

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*