సోమవారం టెస్ట్ పాస్?

నితిన్, రష్మిక నటించిన భీష్మా సినిమా ఫస్ట్ వీకెండ్ లో దూసుకుపోయింది. వీకెండ్ ఓకె.. సోమవారం నుండి భీష్మ కి అసలు పరీక్ష మొదలవుతుంది అనుకున్నారు. భీష్మ సోమవారం పరీక్షలో గెలిచినట్లే. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో 16.71 కోట్ల రూపాయల కలెక్షన్స్ సంపాదించింది. ఇది ఫిబ్రవరి వంటి అన్-సీజన్లో భీష్మ వంటి మీడియం-బడ్జెట్ సినిమాకి ఈ కలెక్షన్స్ రావడం గొప్పే. ఈ సినిమా శుక్రవారం 6.28 కోట్ల షేర్‌ను సంపాదించగా… శనివారం 4.24 కోట్ల షేర్‌ను ఆదివారం 4.37 కోట్ల షేర్‌ను సాధించింది. మొదటి వారాంతంలో భీష్మ తెలుగు రాష్ట్రాల్లో 14.89 కోట్ల షేర్ ని.. సోమవారం 1.82 కోట్ల షేర్లను కొల్లగొట్టగా… మొత్తం 4 రోజుల కలెక్షన్ 16.71 కోట్లగా భీష్మ కలెక్షన్స్ ఉన్నాయి.

ఏరియా: 4 డేస్ కలెక్షన్ కోట్లలో)
నైజాం 6.64
సీడెడ్ 2.55
నెల్లూరు 0.54
గుంటూరు 1.51
కృష్ణ 1.05
పశ్చిమ గోదావరి 0.97
తూర్పు గోదావరి 1.32
ఉత్తర ఆంధ్ర 2.13

మొత్తం ఏపీ & టీస్: 16.71 కోట్లు

Ravi Batchali
About Ravi Batchali 23698 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*