ఎన్టీఆర్ నటన వేరే లెవెల్!!

NTR

సీనియర్ నటి లేడీస్ టైలర్ ఫేమ్ హీరోయిన్ అర్చన ని అలీతో జాలిగా ప్రోగ్రాం ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాంలో అలీ అర్చనని చాల విషయాలనుఆ దిగి తెలుసుకునం తర్వాత  తెలుగులో ఈ మధ్యకాలంలో మీరు ఎలాంటి సినిమాలు చూసారు అని అడిగితె …మంచి సినినిమాలు ఖచ్చితంగాగా చూస్తాను అని చెప్పింది. మరి ఈమధ్య కాలంలో మీరు చూసిన మంచి చిత్రాలు ఏమిటి అని అడగగా.. కీర్తి సురేష్ నటించిన మహానటి, ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలు నచ్చాయని.. ఆ రెండు సినిమాలు వేరే లెవల్లో ఉన్నాయని చెప్పింది. ఇక ఇప్పటి హీరోల్లో ఎవరు బాగా అద్భుతంగా నటిస్తున్నారు అని అలీ అడగగా… జనతా గ్యారేజ్ చూసినప్పుడు అందులోని ఎన్టీఆర్ నటన నాకు బాగా నచ్చింది. అది చాలా కన్వీన్సింగ్ పెరఫార్మెన్స్.

మరి హీరో నచ్చాడు… హీరో నటన నచ్చింది అంటే ఆ హీరో నటన గురించి కూడా చెప్పాలి కదా అంటూ..  జనతా గ్యారేజ్ లో నటించిన మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ అందరికి డ్రీం హీరో. ఆ సినిమాలో ఆయన చాలా ఇన్‌స్పైరింగ్ క్యారెక్టర్ చేసారు. అందులో మోహన్ లాల్ స్పేస్ మోహన్ లాల్ కి ఇచ్చి.. ఎన్టీఆర్ స్పేస్ ఎన్టీఆర్ తీసుకుని నటించడం చాలా కష్టమైన పని. ఛాలెంజింగ్ రోల్ అంటే ఎన్టీఆర్ దే… ఎన్టీఆర్ నటన జనతా గ్యారేజ్ లో వేరే లెవల్ అంటూ ఎన్టీఆర్ ని ఆయన నటనని నటి అర్చన తెగ పొగిడేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*