పూజ ఎందుకిలా… రచ్చ మొదలెట్టింది

పూజ హెగ్డే pooja works for threee movie at a time

మొదటి రెండు సినిమాల్లో చాలా పద్దతిగా నటించినా మెప్పించలేకపోయిన… పూజ హెగ్డే బాలీవుడ్ లో అయినా అదృష్టాన్ని పరీక్షించుకుందామంటే.. అక్కడా వర్కౌట్ అవ్వక మళ్ళీ టాలీవుడ్ కె డీజే తో హాట్ గ్లామర్ షోతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ గ్లామర్ షో వలన పూజ హెగ్డే కి వరుస ఆఫర్స్ తగులుకున్నాయి. అలాంటి ఇలాంటి ఆఫర్స్ కావివి. స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్స్ పట్టేసిన పూజ హెగ్డే గ్లామర్ రోల్ చేస్తేనే సినిమాల్లో అవకాశాలు వస్తాయని ఫుల్ గా ఫిక్స్ అయ్యింది. అందుకే అవసరమున్నా లేకపోయినా బికినీ షో తో రచ్చ చేస్తుంది. మ్యాగజైన్ కోసం కానివ్వండి…. పాపులారిటీ పెంచుకోవడానికి కానివ్వండి పూజ హెగ్డే చేసే గ్లామర్ షో మాత్రం సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లో కెళ్ళింది.

నిన్నటికి నిన్న ఫెమినా మ్యాగజైన్ కవర్ పేజీ మీద అదిరిపోయే ఎల్లో బికినీతో రచ్చ చేసింది. అయితే కేవలం మ్యాగజైన్ మెయిన్ పేజీ ఏం చూస్తారు… ఆ మ్యాగజైన్ కోసం చేసిన హాట్ ఫోటో షూట్ చూడమంటుంది. మరి నిజంగానే పూజ హెగ్డే ఫెమినా మ్యాగజైన్ కోసం బికినీలు వేసి మరి రచ్చ చేసింది. టూ పీస్ అండ్ సింగిల్ పీస్ బికినీల్లో పూజ చేసిన హాట్ షో చూడండి అమ్మో కుర్రాళ్ళ గుండెల్లో సెగలు పుట్టించేస్తున్నాయి. మరి వైట్ బికినీ, ఎల్లో బికినీ, పింక్ బికినీ ఇలా అన్ని బికినీ ఫోటో షూట్స్ లో పూజ హెగ్డే అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు సుమీ.

మరలా బికిని వేసిన పూజ హెగ్డే నడుంఒంపుల షేపులు, వయ్యారాలు సోకులు, కుర్రాళ్లను స్పీడు బ్రేకర్ లేకుండా పడేసే కొంటె చూపులు, మత్తుగా పిలుస్తూ రచ్చ చేస్తున్న పూజ కళ్ళు ఇలా కుర్రాళ్లను పడేస్తూ రచ్చ షురూ చేసింది. మరి చేతిలో ఇన్ని అవకాశాలు పూజ ఇలా రెచ్చి పోతుంటే… అమ్మడు మళ్ళీ బాలీవుడ్ కేసి ఒక చూపు చూసేలా కనబడుతుంది. మరి టాలీవుడ్ లో మరో రెండు సినిమాలు హిట్ అయ్యింది అంటే పూజ టాప్ చైర్ కి చేరిపోవడం ఖాయమైపోయినట్లే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*