పవన్ రెమ్యునరేషన్ వింటే కళ్లు తిరగాల్సిందే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో తిరుగులేదు. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ అవుతాయి. పవన్ కల్యాణ్ నటించింది [more]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో తిరుగులేదు. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ అవుతాయి. పవన్ కల్యాణ్ నటించింది [more]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో తిరుగులేదు. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ అవుతాయి. పవన్ కల్యాణ్ నటించింది కొన్ని సినిమాలే అయినా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ తో నిర్మాతలకు కనకవర్షం కురుస్తుంది. అయితే రాజకీయాలకు కొంత విరామమిచ్చి పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ షూటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభమవుతుంది. అనంతరం పవన్ కల్యాణ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ 60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ టాక్. ఇదే నిజమైతే టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నది పవర్ స్టార్ అనే చెప్పుకోవాలి.