రాజమౌళి – మహేష్ పక్కా?

Mahesh Rajamouli
salman recomends heroin for rrr movie

రాజమౌళి ఎప్పటినుండి మహేష్ తో సినిమా చేస్తాడనే ఊహాగానాలకు గతంలోనే రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. మహేష్ ఎప్పటికైనా నేను సినిమా చేస్తాను అని.. నిర్మాతతో సహా రాజమౌళి మహేష్ సినిమా పై క్లారిటీ ఇచ్చాడు. అయితే అప్పటినుండి మహేష్ – రాజమౌళి కాంబో పై న్యూస్ లు కాస్త తగ్గినా.. తాజాగా మళ్ళీ రాజమౌళి – మహేష్ కాంబో మూవీ పై సోషల్ మీడియాలో న్యూస్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం రాజమౌళి RRR తో బిజీ గా ఉన్నాడు. మరోపక్క మహేష్ తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వకుండా అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.

Mahesh with daughter

అయితే తాజాగా RRR తర్వాత మహేష్ తో సినిమా అంటూ రాజమౌళి చెప్పడం చూస్తే ఇది పక్కా అనిపిస్తుంది. ఏకంగా రాజమౌళినే మహేష్ తో సినిమాని కన్ఫర్మ్ చేసాడు. ఈ సినిమా ని దుర్గా ఆర్ట్స్ సంస్థ నిర్మించబోతోంది. మరి రాజమౌళి – మహేష్ కాంబో అంటే ఇక అంతా దద్దరిల్లసిందే. మరి రాజమౌళి మైండ్ లో మహేష్ కథ ఎప్పుడో ప్రిపేర్ అయ్యుంటుంది. అందుకే రాజకమౌళి ఇప్పుడు ఏకంగా RRR తరవాత మహేష్ తోనే అంటున్నాడు సో రాజమౌళి – మహేష్ కాంబో కి అందరూ ఫిక్స్ అవ్వండి మరి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*