రానాతో నాకు ఎఫైరా మీకేమన్నా మతిపోయిందా?

telugu post telugu news

ఈమాటన్నది ఎవరో కాదు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేని రకుల్ ప్రీత్ సింగ్. భళ్లాల దేవుడు రానాకున్న ఎఫ్ఫైర్స్ టాలీవుడ్ లో మరే హీరోకి లేవనే రూమర్ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న హాట్ న్యూస్. త్రిష తో రానా ఎఫ్ఫైర్ అంటూ గతంలో వచ్చిన వార్తలు మరే హీరో మీద రాలేదు. తాజాగా టాలీవుడ్ హాట్ హీరోయిన్ రకుల్ తో రానా ఎఫ్ఫైర్ అంటూ గత వారం రోజులుగా ప్రచారం లోకి వచ్చిన తాజా వార్త. బాలీవుడ్ లో ఏదో ఒక సినిమాతో బిజీ అయినా రకుల్ త్వరలోనే తెలుగు, తమిళ సినిమాల లిస్ట్ బయట పెడతాని చెబుతుంటే.. ఇప్పుడు ఈ రానా వ్యవహారం తో రకుల్ రోజూ వార్తల్లో నిలుస్తుంది.

అయితే రకుల్ మాత్రం రానాతో తనకెలాంటి ఎఫైర్ లేదని.. కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అంటుంది. మంచు లక్ష్మి, రానా లతో తనకి బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందని.. ఫ్రెండే గా ఉంటే… తనకి ఎఫ్ఫైర్ అంటగడతారా అంటూ ఫైర్ అవుతుంది. మరి రానా తో ఎఫ్ఫైర్ అంటూ గతంలో త్రిష, శ్రీయ ఇంకా చాలామంది హీరోయిన్స్ పేర్లు బయటికొచ్చినా.. రకుల్ ప్రీత్ లాగా ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. ఇక రానా తాను ఇంటిపక్కనే ఉంటామని, అంత మాత్రం చేత తనకి రానా కి ఎఫైర్ అంటగడతారా అంటూ రకుల్ మాత్రం గాసిప్ రాయుళ్ల మీద చిందులేస్తుంది.

Ravi Batchali
About Ravi Batchali 19711 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*