రాణా అలా మ్యానేజ్ చేస్తున్నాడా

రానా

బాహుబలి తరువాత బాగా ఊపులోకొచ్చిన రాణా తర్వాత రోజు నుంచి బిజీ అయ్యాడు. తెలుగు, తమిళ, హిందీ భాషలో నటిస్తూ మరోపక్క సినిమాలను నిర్మిస్తున్న రాణా ప్రస్తుతం ఆరోగ్యవిషయంలో డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నాడు. కన్ను ఆపరేషన్ కోసం వెళ్లాడని ప్రచారం జరగగా తరువాత కిడ్నీ సమస్య వల్ల రాణా హాస్పిటల్ లో చేరినట్లు చెప్పారు. రాణా
తానూ అమెరికా నుంచి వచ్చినట్లుగా ఫోటో పోస్ట్ చేసి మరి సినిమా షూటింగ్స్ కి కూడా వెళ్తానని చెప్పకనే చెప్పాడు. రాణ తాజా ఫోటో చూసి రాణా బాగా చిక్కిపోయి తన బాహుబలి లుక్ ని కోల్పోయాడని రాణాకీ ఎదో అయ్యిందని ప్రచారం జరిగింది.

వైద్యుల పర్యవేక్షణలో….

ఇక రాణా అమెరికా నుంచి దిగగానే అతనితో సినిమాలకు కమిట్ అయిన దర్శక నిర్మాతాలంతా అతను షూటింగ్ కి ఎప్పుడు హాజరవుతాడా? అని ఎదురు చూస్తున్నారు. రాణా తనకున్న వ్యాధి తగ్గకుండా తగ్గినట్లుగా మ్యానెజ్ చేస్తున్నాడని ప్రస్తుతం ముంబయిలోనే నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వున్నాడని సమాచారం. మరి దసరా విషెస్ చెప్పడానికి కూడా రాణా బయటికి రావడం కానీ, ఓ వీడియో బైట్ గాని, ఓ న్యూ పిక్ గాని షేర్ చెయ్యకుండా పాత ఫోటో షేర్ చేసాడని అంటున్నారు. బాహుబలి తరువాత బాగా ఊపులోకొచ్చిన రాణా తర్వాత రోజు నుంచి బిజీ అయ్యాడు. తెలుగు, తమిళ, హిందీ భాషలో నటిస్తూ మరోపక్క సినిమాలను నిర్మిస్తున్న రాణా ప్రస్తుతం ఆరోగ్యవిషయంలో డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నాడు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*