రెజీనా మాంచి కసి మీద ఉంది!
సినిమాల్లో సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ తో పాటు గ్లామర్ కూడా ఉండి తీరాలి. అలాగని కేవలం నటనతో మెప్పించిన వారికి సినిమాల్లో ఛాన్స్ లు వస్తాయి అనుకోవటం సరి కాదు. కొందరికి టాలెంట్ ఉన్న..తగినంత అందం ఉన్న టైం ఏ మాత్రం కలిసిరాదు. ఇలాంటివారిలో మనకు ముందుగా గుర్తొచ్చే హీరోయిన్ రెజీనా కసాండ్రా.
మొదట్లో టాలీవుడ్ లో గ్లామర్ పాత్రలు చేసిన రెజీనా అవకాశాలు అంతంతమాత్రంగానే అందాయి. కానీ తర్వాత కృష్ణ వంశి సినిమా నక్షత్రంలో తన గ్లామర్ ను ఓ రేంజ్ లో ధారపోసింది రెజీనా. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆమె అందాల వలలో మరెవరూ పడలేదు. ఇక ఇక్కడ లాభం లేదనుకుని కోలీవుడ్ కి వెళ్లి ఇదే అందాలను వలగా వేస్తోంది.
'మిస్టర్ చంద్రమౌళి' అనే సినిమాలో గౌతమ్ కార్తీక్ కి జోడిగా నటిస్తుంది రెజీనా. ఈ సినిమాకు సంబంధించి కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్టిల్స్ లో రెజీనా తన క్లీవేజ్ అందాలతో ఏ స్థాయిలో వల వేసిందో కనిపిస్తుంది. తన అందాలతో ఎలాగైనా తమిళ్ ప్రేక్షకులకి మతి పోగొట్టాలని చాలానే ప్రయత్నిస్తుంది.