Sat Apr 20 2024 09:19:25 GMT+0000 (Coordinated Universal Time)
సాక్ష్యం వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్
బెల్లంకొండ శ్రీనివాస్ - పూజ హెగ్డే జంటగా శ్రీవాస్ డైరెక్షన్ లో అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన సాక్ష్యం సినిమా శుక్రవారం కాస్త లెట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లెట్ అంటే మల్టిప్లెక్స్ లలో ఉదయం పడాల్సిన సాక్ష్యం ఆట 11 గంటల షో కి సెట్ అయ్యింది. ఇక మొదటి రోజు ఈ సినిమా యావరేజ్ టాక్ తో రన్ అయ్యింది. ఇక మొదటి రోజు బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమా వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్...
ఏరియా మొదటి రోజు షేర్ (కోట్లలో)
నైజాం 1.06
సీడెడ్ 0.68
నెల్లూరు 0.11
కృష్ణ 0.20
గుంటూరు 0.50
వైజాగ్ 0.45
ఈస్ట్ గోదావరి 0.27
వెస్ట్ గోదావరి 0.17
ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 3.44
కర్ణాటక 0.35
ఓవర్సీస్ 0.10
ఫస్ట్ డే వరల్డ్ వైడ్ షేర్ 3.89
Next Story