ఈ బ్యూటీ ని మాటల్లో వర్ణించడం కష్టం సుమీ..!!

సమంత

కెరీర్ మంచి రంజుగా సాగుతున్నప్ప్పుడే అక్కినేని నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లాడింది సమంత. సమంత అక్కినేనిగా మారిన తర్వాత కూడా ఫుల్ జోష్ లో సినిమాలు చేసుకుపోతున్న తను వరస విజయాలతో అందరికి షాకిస్తుంది. స్టార్ హీరోలు ఛాన్స్ లు ఇవ్వక్కపోతేనేమి…. తన పాత్రకి ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతోంది. అందంలో, అణుకువలో తనకు తానే సాటి అనేలా ఉంటుంది. తాజాగా తను నటించిన ఓ బేబీ సినిమా విడుదలకు సిద్దమయ్యిది. జులై 5 న విడుదల కాబోతున్న ఈసినిమా కోసం సమంత చేస్తున్న ప్రమోషన్స్ చూస్తే.. టాప్ హీరోయిన్స్ ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తుంది. ఇక ఓ బేబీ ప్రమోషన్స్ కి తను భలే టిప్ టాప్ గా రెడీ అయ్యి ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

సమంత

కొన్ని ఫొటోస్ లో కూల్ గా వున్న తను మరికొన్ని ఫొటోస్ లో హాట్ యాంగిల్స్ లో అదరగొట్టేస్తుంది. సొగసు చూడు తరమా… అన్నట్టుగా తన అందాలు రోజు రోజు కి పెరిగిపోతున్నాయి అనిపించకమానదు. పెళ్లి తర్వాత కూడా వన్నెతగ్గని తన అందాలు ఇలాంటి హాట్ ఫొటోస్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న పై ఫోటో లో చుట్టూతా మంచి డెకరేషన్ తో సమంత ఆ హాట్ ఫ్రాక్ లో కూల్ గా అలా అలా చూస్తుంటే.. అబ్బా ఈ బ్యూటీని మాటల్లో వర్ణించడం కష్టం సుమీ అన్నట్టుగా లేదూ..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*