సమ్మోహనపరుస్తుందిగా

సుధీర్ బాబు – అదితి రావు జంటగా ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన సమ్మోహనం సినిమా గత శుక్రవారమే థియేటర్స్ లోకొచ్చింది. ఈ సినిమా మొదటి షోకే డీసెంట్ టాక్ తెచ్చుకుని సాయంత్రానికల్లా పాజిటివ్ అండ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సుధీర్ బాబు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తో పాటుగా ఈ సినిమా హైయ్యెస్ట్ గ్రాస్ గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా క్లాస్ మూవీ గా తెరకెక్కినప్పటికీ.. ప్రస్తుతం థియేటర్స్ లో సరైన సినిమా లేకపోవడంతో.. బిసి సెంటర్స్ లోను మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక సమ్మోహనం మూవీ ఓవర్సీస్ లోను సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ.. మంచి కలెక్షన్స్ రాబడుతుంది. సమ్మోహనం 3 డేస్ వరల్డ్ వైడ్ షేర్ మీ కోసం.

ఏరియా:  మూడు రోజుల షేర్స్ (కోట్లలో)
నిజాం 0.88
సీడెడ్ 0.28
నెల్లూరు 0.10
కృష్ణ 0.20
గుంటూరు 0.21
వైజాగ్ 0.30
ఈస్ట్ గోదావరి 0.21
వెస్ట్ గోదావరి 0.15

3 డేస్ ఏపీ & టీస్ షేర్ : 2.33

యుఎస్ఏ 1.08
ఇతర ప్రాంతాలు 0.38

3 డేస్ వరల్డ్ వైడ్ షేర్: 3.79

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*