ఇక సెటిల్ అయిపోయినట్టే
అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం లో నటించినా హీరోయిన్ షాలిని పాండే కి తెలుగు లో అవకాశాలు తక్కువ వస్తున్నాయి. సౌత్ లో అరకొర [more]
అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం లో నటించినా హీరోయిన్ షాలిని పాండే కి తెలుగు లో అవకాశాలు తక్కువ వస్తున్నాయి. సౌత్ లో అరకొర [more]
అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం లో నటించినా హీరోయిన్ షాలిని పాండే కి తెలుగు లో అవకాశాలు తక్కువ వస్తున్నాయి. సౌత్ లో అరకొర సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా స్కిన్ షో ఇవ్వడం స్టార్ట్ చేసింది. అలా స్టార్ట్ చేసిందో లేదో వెంటనే బాలీవుడ్ నుండి ఏకంగా యష్‌రాజ్ సంస్థతో మూడు సినిమాలు చేసే డీల్ కుదిరింది.
యష్ రాజ్ సంస్థలో…..
యష్ రాజ్ సంస్థ లో సినిమాలు అంటే మాములు విషయం కాదు అక్కడ దాదాపు సెటిల్ అయిపోయినట్టే అని బాలీవుడ్ వారు చెబుతున్నారు. ఈ మూడు సినిమాలకి షాలిని కి తక్కువ రెమ్యూనరేషన్ అయినప్పటి బాలీవుడ్ లో ఎలాగైనా పాతుకుపోవాలని తక్కువ రెమ్యూనరేషన్ కె సినిమాలు చేయడానికి ఓకే చెప్పింది. ఇందులో ఒకటి హిట్ అయినా చాలు ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చి పడతాయి.పైగా యష్‌రాజ్ లో సినిమాలు అంటే మల్టీపుల్ భాషల్లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తెలుగు లో క్లిక్ అవ్వకపోయినా షాలిని కి సుడి తిరిగి బాలీవుడ్ లోనే సెటిల్ అయిపొతుందేమో చూద్దాం.