‘పరిచయం’ సెకండ్ సాంగ్!

సాయి పల్లవి sai pallavi

అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం పై రియాజ్ నిర్మాతగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం “పరిచయం”. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలోని రెండోపాట ‘రావా ఇలా’ ను హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి విడుదల చేసారు.

జూలై 20న విడుదల…

విరాట్ కొండూరు హీరోగా పరిచయం అవుతున్న ఈ మూవీలో సిమ్రత్ కౌర్ హీరోయిన్. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా జూలై 20న విడుదల కాబోతోంది. ఇటీవల రిలీజ్ అయిన ‘ఏమైందో మనసా’ పాటకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్ర నైజాం రైట్స్ ను ఏషియన్ సంస్థ సొంతం చేసుకుంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*