శృతి హాసన్ బ్రేక్ అప్ కారణమేంటో తెలుసా
ఏకంగా ముగ్గురు నలుగురితో రిలేషన్ మైంటైన్ చేసిన శృతి ప్రస్తుతం సింగల్ గా తన కెరీర్ ని లీడ్ చేస్తుంది. గతంలో ఈమె క్రికెటర్ సురేష్ రైనాతో [more]
ఏకంగా ముగ్గురు నలుగురితో రిలేషన్ మైంటైన్ చేసిన శృతి ప్రస్తుతం సింగల్ గా తన కెరీర్ ని లీడ్ చేస్తుంది. గతంలో ఈమె క్రికెటర్ సురేష్ రైనాతో [more]
ఏకంగా ముగ్గురు నలుగురితో రిలేషన్ మైంటైన్ చేసిన శృతి ప్రస్తుతం సింగల్ గా తన కెరీర్ ని లీడ్ చేస్తుంది. గతంలో ఈమె క్రికెటర్ సురేష్ రైనాతో పాటు నటులు సిద్దార్థ్, విక్రాంత్ మాసేల తో రిలేషన్ మైంటైన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వారెవరిని కాదని వేరే దేశపు అబ్బాయి బ్రిటిష్ వ్యక్తితో శ్రుతి రిలేషన్షిప్లో ఉంది. ఇది ఆఫిషియల్ గా శృతి చెప్పింది. అయితే ఇతనితో కూడా ఆమె విడిపోయింది. ఈ నేపథ్యంలో శృతి ఓ ఇంటర్వ్యూ లో తన జీవితంలో వేర్వేరు కాలాల్లో ఇద్దరితో ప్రేమలో ఉన్నట్లు శ్రుతి వెల్లడించి.. వాటి నుంచి ఎందుకు బయటికి వచ్చేశానో వివరించింది.
నేను సింగిలే……
మొదట నేను ఒక అతనితో రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ విషయాన్నీ బయటకు చెప్పడానికి భయపడ్డాను. బయటకు చెపితే ఏం అవుతుందో అని భయపడ్డా. కానీ ఆ రిలేషన్ ఎంతో కాలం ఉండలేదు. త్వరగా విడిపోయాం. ఆ తరువాత ఇంకో వ్యక్తి తో ప్రేమలో ఉన్నప్పుడు ఈసారి ఎందుకు బయటకు చెప్పకూడదు అనిపించింది. నేనో ప్రత్యేకమైన బంధంలో ఉన్నానని.. బయటకు చెప్పేశాను. నేను అలా ఆ విషయాన్నీ బయటకు చెప్పడంతో చాలామంది మెచ్చుకున్నారు. ఏ బంధం అయినా లైఫ్ లాంగ్ ఉండాలనే ఉద్దేశ్యంతోనే స్టార్ట్ చేస్తాం. కానీ అవి కుదరనప్పుడు ఎందుకు కొనసాగించాలి? అందుకే దాన్ని తెంచుకున్నాను. రిలేషన్ స్టార్టింగ్ లో ఎంత హ్యాపీ గా ఉండే దాన్నో విడిపోయిన తరువాత కూడా అంతే హ్యాపీ గా ఉన్నాను. ప్రస్తుతానికి నేను సింగల్ గానే ఉన్నాను అని ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం నేను చేసే సినిమాల మీదే” అని చెప్పింది.