Sat Apr 20 2024 11:23:35 GMT+0000 (Coordinated Universal Time)
హీరో వరుణ్ తేజ్ కార్ కి యాక్సిడెంట్
స్తుతం హారిష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి సినిమా షూటింగ్ లో మెగా హీరో వరుణ్ తేజ్ బాగా బిజీగా ఉన్నాడు. వాల్మీకి షూటింగ్ కోసం రాత్రియంబవళ్ళు కష్టపడుతున్న [more]
స్తుతం హారిష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి సినిమా షూటింగ్ లో మెగా హీరో వరుణ్ తేజ్ బాగా బిజీగా ఉన్నాడు. వాల్మీకి షూటింగ్ కోసం రాత్రియంబవళ్ళు కష్టపడుతున్న [more]
స్తుతం హారిష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి సినిమా షూటింగ్ లో మెగా హీరో వరుణ్ తేజ్ బాగా బిజీగా ఉన్నాడు. వాల్మీకి షూటింగ్ కోసం రాత్రియంబవళ్ళు కష్టపడుతున్న హీరో వరుణ్ తేజ్ కారుకు యాక్సిడెంట్ అయ్యింది. కొత్తకోట (మం) రాయిని పెట్ స్టేజి దగ్గర NH44 జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెతుండగా ఈ కారు యాక్సిడెంట్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యాక్సిడెంట్ లో వరుణ్ తేజ్ కి గాయాలేమైనా అయ్యాయేమో అని మెగా అభిమానులు కంగారు పడుతున్నారు. కానీ ఈ కారు ప్రమాదంలో వరుణ్ తేజ్ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తుంది.
Next Story