టాక్సీవాలా 10 డేస్ వరల్డ్ వైడ్ షేర్స్

Vijay Devarakonda Taxiwala Collections

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సీవాలా’. తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూల్ పరంగా దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో 15.11 కోట్ల షేర్ ను వసూల్ చేసిన ఈచిత్రం వరల్డ్ వైడ్ గా పది రోజులుగాను 20.16 కోట్లు వసూల్ చేసింది. ‘అర్జున్ రెడ్డి’ తో తన టాలెంట్ ను నిరూపించుకున్న విజయ్ తన ప్రతి సినిమాతోనూ తన మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్నాడు. ఇక ఏరియా వైజ్ వివరాలు కింద మీకోసం…

ఏరియా షేర్స్ (కోట్లు)
——————- ———————————————
నిజాం 7.39
సీడెడ్ 1.77
నెల్లూరు 0.46
కృష్ణ 1.08
గుంటూరు 1.11
వైజాగ్ 1.65
ఈస్ట్ గోదావరి 0.87
వెస్ట్ గోదావరి 0.78

టోటల్ (AP & TS) 15.11

కర్ణాటక 1.82
ఓవర్సీస్ 2.17
రెస్ట్ ప్రొఫ్ వరల్డ్ 1.06

10 డేస్ వరల్డ్ వైడ్ షేర్ 20.16

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*