హిట్ కి లాభాలొస్తాయా?

Vishwak

విశ్వక్ సేన్, రుహానీ శర్మ నటించిన హిట్ తెలుగు రాష్ట్రాల్లో తొలి వారాంతంలో 3.46 కోట్లు వసూలు చేసింది. సైలేష్ కోలాను దర్శకత్వం వహించిన, నాని నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4.37 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్‌వెన్‌కు దగ్గరగా ఉంది. సరైన ప్రమోషన్స్ ఉంటే.. ఈ సినిమా కి లాభాల బాట పట్టేవారు. కానీ వీక్ ప్రమోషన్స్ వలన అతి కొద్దీ లాభాలతో నిర్మాత నాని సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

ఏరియా: షేర్ (కోట్లు)
నైజాం 1.96
సీడెడ్ 0.27
నెల్లూరు 0.08
కృష్ణ 0.25
గుంటూరు 0.25
వైజాగ్ 0.34
ఈస్ట్ గోదావరి 0.15
వెస్ట్ గోదావరి 0.16

టోటల్ ఏపీ & టీస్ షేర్ 3.46

ఇతర ప్రాంతాలు 0.16
ఓవర్సీస్ 0.75

టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 4.37

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*