స్పెషల్ స్టోరీస్: వెబ్ ప్రపంచంలో తెలుగు వార్తలకు గౌరవం పెరిగేలా, చాలా వున్నతమైన ప్రమాణాలతో, అతిరధ మహారధులైన జర్నలిస్టులు వ్రాస్తున్న విష్లేషణలు.
మా వెబ్ సైటు కే ప్రత్యేకమైన ఈ విష్లేషణలను చదివి ఆనందించండి.

జయంత్ కు అతి పెద్ద సవాల్…?

18/06/2021,10:00 PM

రాష్రీయ లోక్ దళ్ (ఆర్ ఎల్ డీ) అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన జయంత్ చౌదరి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆయన ముందున్నది ముళ్లబాటే అని [more]

‘రాజు’కోట రహస్యం..?

18/06/2021,09:00 PM

విజయనగరం జిల్లాలోని ‘మాన్సాస్’ట్రస్టు దేశంలోనే విద్యారంగంలో ప్రయివేటుగా నడిచే పెద్ద ధార్మిక సంస్థల్లో ఒకటి. వారసత్వ పోరు, అంత: కలహాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం తో వచ్చి [more]

ఈ అధికారం ఎంతకాలం?

17/06/2021,10:00 PM

అమెరికా ఎన్నికలకు, ఇజ్రయెల్ ఎన్నికలకు ఒక పోలిక ఉంది. అగ్రరాజ్యం ఎన్నికలను యావత్ అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తుంది. అయితే అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా [more]

ఎదురు దెబ్బలకు ఏమిటీ విరుగుడు…?

17/06/2021,09:00 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి న్యాయస్థానాల ఎదురు దెబ్బలు ఇంకా తప్పడం లేదు. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వివాదం, గ్రామసచివాలయాల అంశమూ చర్చకు దారి తీస్తున్నాయి. సర్కారు [more]

గెలుపు కోసం.. విభజన తంత్రం..?

16/06/2021,10:00 PM

భారతీయ జనతాపార్టీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఉత్తరప్రదేశ్. 2022 మొదట్లో జరిగే శాసనసభ ఎన్నికలపైనే 2024 లోక్ సభ ఎన్నికలూ ఆధారపడి ఉంటాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. [more]

ఫ్యామిలీ… పాచ్ అప్

15/06/2021,09:00 PM

తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఈటల రాజేందర్ అడుగు బయటపెట్టడం మరిన్ని పరిణామాలకు దారితీయవచ్చునేమో అని రాజకీయ వర్గాలు భావించాయి. పార్టీలో చాలా కాలంగా అసంతృప్తి పేరుకు [more]

‘సోనూ’ సూర్యునికి ‘చంద్ర’ గ్రహణం ?

14/06/2021,10:30 AM

వీస్తున్న గాలిని గమనించి తెర చాప వేసి రాజకీయ నావను తనకు అనుకూలంగా నడపటంలో చంద్రబాబు నాయుడిని మించిన వారు లేరు. ప్రతికూల పరిస్థితులను సైతం తనకు [more]

మోడీకి పీకే ‘షా’క్….?

13/06/2021,10:00 PM

రాజకీయ వ్యూహకర్త గా తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ప్రశాంత్ కిశోర్ తన కొత్త పాత్రలో నెమ్మదిగా కుదురుకుంటున్నారు. అడుగు తీసి బయట పెట్టాలంటే ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ [more]

65 శాతం మంది నేరచరితులేనా?

12/06/2021,10:00 PM

సమకాలీన పరిస్థితుల్లో నేరచరితులు, కోట్లకు పడగలెత్తిన ప్రజాప్రతినిధులు లేని రాజకీయాలను ఊహించలేం. అసలు అలాంటి ఆలోచన చేయడమే అత్యాశ అవుతుంది. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల్లో కొంతవరకు [more]

రేపు అన్నది లేదా..?

12/06/2021,09:00 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సర్కారీ స్థలాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాయి. అయిదేళ్ల కాలానికి ఎన్నికయ్యే ప్రభుత్వాలు ప్రజల శాశ్వత ఆస్తిని తమ పాలన కాలంలో అమ్మేస్తే భవిష్యత్తు [more]

1 2 3 304