రేపు గుంటూరుకు జగన్

06/11/2019,05:22 సా.

అగ్రిగోల్డ్ బాధితులను జగన్ ప్రభుత్వం ఆదుకునే చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితులకు దాదాపు 1130 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అగ్రిగోల్డ్ లో పదివేల రూపాయలు లోపు డిపాజిట్లు చేసిన వారందరికీ ప్రభుత్వం చెల్లిస్తుంది. రేపు గుంటూరు జిల్లాలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ [more]

అగ్రిగోల్డ్ విషయంలో మాత్రం..?

06/11/2018,04:19 సా.

అగ్రిగోల్డ్ అంశంపై కాబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులు మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఉన్నారు, 19లక్షల మంది బాధితులున్నారు. 30లక్షల మందికి పైగా ఖాతాలున్నాయి . అగ్రిగోల్డ్ విషయంలో బీజేపీ బాధితుల్ని రెచ్చగొడుతోందని మంత్రివర్గ సమావేశంలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధితులకు న్యాయం చేసేలా ఏపీ కాబినెట్ [more]

సీబీఐపై బాబు వ్యాఖ్యలివే…!

24/10/2018,06:24 సా.

సీబీఐని కేంద్రం తనచెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.సీబీఐని స్వతంత్రంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయనీయడం లేదని ఆయనఅన్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. అంతేకాదు ఒకపక్క అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా దానిపై బీజేపీ నేతలు అనవసర [more]

ఏపీని జగన్ మరో బీహార్ చేస్తారు

10/06/2018,07:40 ఉద.

వైసీపీ అధినేత జగన్ అక్రమంగా సంపాదించిన ఆస్తులను వేలం వేయాల్సిందేనని ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అక్రమంగా, ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ ఆస్తులను ఎందుకు వేలం వేయకూడదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేస్తున్నప్పుడు జగన్ ఆస్తులను వేలం వేయడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. [more]

వైసీపీపై సంచలన విషయాలు బయటపెడ్తాం

12/04/2018,05:10 సా.

వైసీపీపై సంచలన విషయాలు త్వరలో బయటపెడ్తామని ఏపీ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కుటుంబరావు చెప్పారు. అగ్రిగోల్డ్ డీల్ చెడిపోవడానికి కారణం వైసీపీయే కారణమని ఆయన ఆరోపించారు. 18 లక్షల మంది అగ్రిగోల్డ్ లబ్దిదారుల ఉసురు వైసీపీకి తగులుతుందని ఆయన శాపనార్థాలు పెట్టారు. కేసుల పేరుతో జీ గ్రూపును వైసీపీయే [more]

అగ్రిగోల్డ్ ఎవరికి బంగరామయింది?

17/08/2017,10:00 సా.

అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం ప్రక్రియను అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాధితులకు మూడున్నరేళ్లుగా డిపాజిట్లు అందక వందలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసు విచారణ మాత్రం నత్తనడకనే సాగుతోంది. నిజానికి ఆర్ధిక నేరాలకు సంబంధించిన కీలకమైన సహారా., శారదా చిట్స్‌., విశాఖ వెల్పేర్‌ గ్రూప్‌ వ్యవహారాలపై సిబిఐ విచారణ [more]

చంద్రబాబూ ఇది ఎవరి ప్రయోజనాల కోసం?

22/06/2017,11:00 సా.

ఏడు రాష్ట్రాల్లో 32 లక్షల మంది ఖాతాదారులు., ఒక్క ఏపీలోనే 19.52లక్షల మంది ఖాతాదారుల నుంచి రూ.4వేల కోట్లు కొల్లగొట్టిన భారీ కుంభకోణం….. దేశ వ్యాప్తంగా 6,380 కోట్ల విలువైన ఆర్ధిక నేరంలో ఏం జరుగుతుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. బాధితుల్ని ఆదుకునేందుకు ఈ ఆక్షన్ నిర్వహిస్తున్నా [more]

అగ్రిగోల్డ్ కథ అడ్డం తిరిగిందే?

22/04/2017,02:00 సా.

లక్షలాది మంది మదుపురుల జీవితాలతో చెలగాటం ఆఢుతున్న అగ్రిగోల్డ్ కుంభకోణం నుంచి తనను తప్పించాలంటూ అవ్వా సోదరుల్లో ఒకరైన సీతారామ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అగ్రిగోల్డ్‌ ఫామ్స్‌ డైరెక్టర్‌ పదవి నుంచి 2011లోనే తాను తప్పుకున్నానని తనకు సంస్థ ఆర్ధిక లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని హైకోర్టుకు తెలిపారు. నెల్లూరు., [more]

అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులను రక్షిస్తోన్న సీఐడీ?

08/04/2017,08:00 ఉద.

ఎనిమిది మంది అన్నదమ్ములు ఐదు రాష్ట్రాల్లో 32లక్షల మందికి కుచ్చుటోపీ పెట్టారు. వేల కోట్ల ఆస్తుల్ని కూడబెట్టి జల్సా చేస్తున్నారు. వారిని నమ్మి పెట్టుబడులు పెట్టిన వాళ్లంతా తమ కష్టార్జితం ఎన్నటికి రాదనే బెంగతో ప్రాణాలు విడుస్తున్నారు. పాలక., ప్రతిపక్షాలు మాత్రం నేరం మీదంటే మీదని ఒకరిపై ఒకరు [more]

అగ్రిగోల్డ్ నిందితుల ఇళ్లకు నోటీసులు అంటించిన సీఐడీ

06/04/2017,09:00 సా.

దేశ వ్యాప్తంగ సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులో నిందితుల కోసం సీఐడీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. అందులో భాగంగా సీఐడీ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న నిందితుల ఇళ్లకు సీఐడీ అధికారులు నోటీసులు అంటించారు. అగ్రిగోల్డ్ కేసుల్లో [more]

1 2