ఇంటలిజెన్స్ నివేదిక.. హై అలర్ట్

19/01/2020,05:44 సా.

రేపు అమరావతిలో అలజడి జరిగే అవకాశముందని ఏపీ ఇంటలిజెన్స్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పోలీసులు రాజధాని ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రాజధాని అమరావతిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు [more]

రాజధాని టెన్షన్

19/01/2020,10:17 ఉద.

అమరావతి భవిష్యత్ తేలేందుకు సమయం దగ్గరపడుతుండటంతో రాజధాని ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు వ్యూహ, ప్రతివ్యూహాలను రచించుకుంటున్నాయి. మరోవైపు అమరావతి పరిరక్షణ జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చించి. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా [more]

నెల గడిచిపోయింది

16/01/2020,09:18 ఉద.

అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన నేడు 30వ రోజుకు చేరుకుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో ప్రజలు ఆందోళన బాట పట్టారు. మరోవైపు అమరావతి పరిరక్షణ సమితిని [more]

కొత్తపంట ఎవరి ఇంట?

15/01/2020,09:00 సా.

సంక్రాంతి అంటేనే కొత్త పంట (ధాన్యం) ఇంటికి చేరడం. నవంబర్-డిసెంబర్ నెలల్లో వరిపంట కోసి, కుప్ప వేసి, వడ్ల గింజలు వరికుప్పలో ఎండిన తర్వాత కుప్పనూర్చి, వడ్లు ఎడ్లబండిపై ఇంటికి తెస్తే, ఇల్లాలు ఆ కొత్త ధాన్యంతో అరిసెలు వండి, పాలన్నం వండి బంధువులతో సహా ఇంటిల్లిపాదికీ పెట్టడంతో [more]

మూడింటి పై “మూడ్” మారిందా?

15/01/2020,08:00 సా.

ఏ క్షణాన అయితే విశాఖపట్నం అధికార రాజధానిగా మారుతుందో ఆ రోజే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం పుడుతుందని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గట్టిగానే శపధం చేస్తున్నారు. మరో వైపు విశాఖను రాజధానిగా ప్రకటించకపోతే ఉత్కల్ కళింగ ఉద్యమానికి రంగం సిధ్ధమైనట్లేనని ఏకంగా [more]

ఎంత సర్దుకుపోదామన్నా….ఎలా?

14/01/2020,08:00 సా.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి అయిన ఖ‌ర్చెంత‌? ఇప్పుడు ఏ ఇద్దరు క‌లిసినా చ‌ర్చించుకుంటున్న తీవ్రమైన అంశం ఇదే. నిజానికి ఇద్దరు వ్యక్తులే కాదు.. ఎక్కడిక‌క్కడ జ‌రుగుతున్న చ‌ర్చ కూడా ఇదే. ప్రస్తుతం మూడు రాజ‌ధానుల‌ను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? అని అధికార వైసీపీ మంత్రుల నుంచి నాయ‌కుల‌ను ఎవ‌రిని [more]

అమరావతి అందుకనే అలా

14/01/2020,06:00 సా.

అమరావతి ఆలోచనలో మరో లోపం కూడా ఉంది. ఎప్పుడో శతాబ్దాల క్రితమే నిర్మాణం ప్రారంభమై, దశాబ్దాలుగా రాజధాని నగరాలుగా వెలుగొందుతున్న అనేక నగరాలతో పోలిస్తే అసలు ప్రారంభమేకాని అమరావతి నగరం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందనంత దూరం అయింది. అమరావతిలో భూముల ధరలు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నయ్ వంటి [more]

ఆధిపత్యమే అమరావతికి శాపం?

10/01/2020,06:00 సా.

ఆందోళ‌న‌లు హోరెత్తాయి.. నినాదాలు మార్మోగాయి.. రాజ‌ధాని అమ‌రావ‌తిని క‌దిలించేందుకు వీల్లేద‌ని పిడికిళ్లు బిగిశాయి. కానీ, వ్యూహాత్మకంగా జ‌గ‌న్ ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధి మంత్రాన్ని తెర‌మీదికి తెచ్చింది. దీంతో ఒక్క ప్రాంతంగా మారిపోయిన అమ‌రావ‌తిపై ప్రభుత్వ నిర్ణయం చెప్పక‌నే చెప్పేశారు. ఇక‌, మిగిలింది మూడు రాజ‌ధానులు. ఎవ‌రికి ఇష్టం [more]

యాక్షన్ అంతా పండగ తర్వాతేనట

08/01/2020,04:30 సా.

ఏపీలో రాజధాని కధ ఇపుడు హాట్ హాట్ గా ఉంది. సరిగ్గా ఇరవై రోజుల క్రితం జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన ఒక ప్రకటన కారు చిచ్చులా రాజుకుంది. నాటి నుంచి అమరావతి రైతులు రోడ్డు మీదకే వచ్చారు. అక్కడ ప్రతీ రోజూ ఆందోళనలు సాగుతున్నాయి. ఇక ఇపుడు [more]

అమరావతిలో దొంగలు పడ్డారా?

07/01/2020,09:00 ఉద.

“అమరావతి లో భూములు కొన్నది ఒక సామాజిక వర్గమే. వారి ప్రయోజనాల కోసమే రాజధాని. ఇందులో వారు ఇన్ సైడ్ ట్రేడింగ్ కి పెద్ద ఎత్తున పాల్పడ్డారు.” ఇది వైసీపీ అధికారంలోకి వచ్చే ముందు వచ్చిన తరువాత బాగా చేసిన విమర్శలు, ఆరోపణలు. వీటిని ఏపీ ప్రజలు బాగా [more]

1 2 3 28