గల్లా ఎఫెక్ట్ తాకిందా …?

29/12/2018,10:30 ఉద.

అజాత శత్రువుగా సినీరంగంలో వెలుగొందుతున్న ప్రిన్స్ మహేష్ బాబు పై జీఎస్టీ ఎగవేత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు సినిమాలకు విడతీయరాని అనుబంధం దేశవ్యాప్తంగా వుంది. మరీ ముఖ్యంగా దక్షిణాది తారలు రాజకీయం వైపు చూపు చూడకపోవటానికి ఆర్ధిక మూలాలు దెబ్బతినకుండా ఉండేందుకే అన్నది అందరికి [more]

ఫ్లాప్ అయినా… దిమ్మతిరిగే కలెక్షన్స్..!

12/11/2018,01:40 సా.

బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ సినిమాలంటే కచ్చితంగా బాగుంటాయి అని ఓ నమ్మకం ఉంటుంది ప్రేక్షకుల్లో. ఎందుకంటే ఆమీర్ ఖాన్ సెలెక్ట్ చేసిన సినిమాలు అలా ఉంటాయి. అతని సినిమాల్లో కథతో పాటు అన్ని ఎమోషన్స్ కూడా ఉండటంతో.. అతని సినిమా వస్తుందంటే వెయిట్ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. [more]

పూర్ రివ్యూస్… కలెక్షన్స్ అదుర్స్..!

09/11/2018,02:19 సా.

అమీర్ ఖాన్, అమితాబచ్చన్ హీరోలుగా విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కిన థగ్స్ అఫ్ హిందుస్థాన్ నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. భారీ అంచనాల నడుమ బాహుబలిని తలేదాన్నే అంచనాల మధ్య విడుదలైన థగ్స్ అఫ్ హిందుస్థాన్ ని క్రిటిక్స్ చీల్చి చెండాడారు. సినిమాలో ఎలాంటి విషయం [more]

చరణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు?

15/10/2018,01:53 సా.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మారి ఆ పనులు తన భుజంపై వేసుకున్నాడు. తన తండ్రి రీఎంట్రీ అయిన ఖైదీ నెంబర్ 150 తో ఆయన నిర్మాతగా మారాడు. 151 చిత్రం ‘సైరా’ ని కూడా నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే [more]

#మీటూ.. అమితాబ్ నిజాలు కూడా బయటకు వస్తాయంట..!

12/10/2018,05:29 సా.

#మీటూ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలా మారింది. వివిధ రంగాల్లోని మహిళలు.. వృత్తిలో భాగంగా వారు ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి #మీటూ పేరుతో గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. మొదట బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పై నటి తనుశ్రీ దత్త చేసిన ఆరోపణలతో మొదలైన #మీటూ క్రమంగా [more]

సైరా గురువుగా అదరగొట్టాడుగా..!

11/10/2018,01:48 సా.

రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పలు భాషల నటీనటులు నటిస్తున్నారు. భారీ అంచనాలున్న సైరా నరసింహారెడ్డి టీజర్ తోనే మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. సైరా నరసింహారెడ్డి గా చిరు అదరగొట్టగా [more]

అరవింద సమేతపై షాకింగ్ అప్ డేట్!

11/09/2018,09:20 ఉద.

త్రివిక్రమ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్ చిన్నపాటి బ్రేక్ తో మళ్ళీ షూటింగ్ ఊపందుకుంది. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ అకాల మరణంతో మూడు నాలుగురోజుల పాటు షూటింగ్ కి బ్రేకిచ్చింది. అరవింద సమేత షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో [more]

బాలీవుడ్ నుండి సౌత్ ని కూడా ఏలేస్తున్నాడు

01/09/2018,11:06 ఉద.

బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ ఈ వయసులోనూ స్టార్ హీరోలతో సమానంగా సినిమాలు చేసుకుపోతున్నాడు. కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లోను, కొన్ని సినిమాల్లోనూ గెస్ట్ రోల్స్ లోను, అలాగే తన వయసుకు సరిపోయే కీలక పాత్రల్లోనూ అమితాబచ్చన్ నటిస్తూ వస్తున్నాడు. ఇక ఎప్పుడు ఖాళీ లేకుండా సినిమాల షూటింగ్ [more]

సైరాలో అన్ని పాటలు అలానే ఉంటాయంట

28/08/2018,09:18 ఉద.

మెగాస్టార్ చిరంజీవితో సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాను డైరెక్ట్ చేస్తున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయినా ఈ సినిమా టీజర్ కు ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో చాలా హ్యాపీ గా ఉన్నాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. అయితే [more]

మెగా మూమెంట్ అదిరింది..!

27/08/2018,03:29 సా.

మెగా ఫ్యామిలీతో ఎపుడు పవన్ కళ్యాణ్ కలిసినా అది మెగా ఫాన్స్ కి మాత్రమే కాదు మిగతా వారికీ పండుగగా ఉంటుంది. మెగా ఫ్యామిలీ తో పవన్ కళ్యాణ్ కాస్త ఎడంగా ఉంటాడు. గత ఏడాది వరకు పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి దూరంగానే గడిపాడు. కానీ గత [more]

1 2 3