అవంతి ఫుల్ హ్యాపీస్…!!

13/10/2019,10:30 ఉద.

విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫుల్ హ్యాపీస్ అంటున్నారు వైసీపీ నేతలు. అతి పెద్ద జిల్లాకు ఏకైక మంత్రిగా పార్టీలోకి వస్తూనే ఛాన్స్ కొట్టేసిన అవంతి శ్రీనివాసరావుకి తొలి రోజుల ఆనందం తరువాత కాలంలో ఆవిరైంది. దానికి కారణం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎపిసోడ్. గంటా [more]

ఇలా భయపడిపోతున్నాడేంటబ్బా

08/10/2019,04:30 సా.

రాజకీయ నాయకులకు అభద్రతాభావం ఉండడం సహజం. పొజిషన్ పెరిగినపుడు దానితో పాటే అనుమానాలు పెరిగిపోతాయి. తాడుని చూసి పాము అనుకుంటారు. మిత్రుడెవరో శత్రువెవరో కూడా తెలియకుండా ఉంటారు. అసహనం పాలు కూడా ఎక్కువ అవుతుంది. బాధ్యతల వల్ల వత్తిళ్ళు ఉంటాయి, వాటిని సైతం భరించలేని స్థితికి వచ్చేస్తారు. విశాఖ [more]

అవంతి అంతంత మాత్రమేనట

02/10/2019,01:30 సా.

విశాఖ జిల్లాలో వైసీపీ మంత్రిగా అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన చిరకాలపు కోరికను వైసీపీలోకి చేరడం ద్వారా తీర్చుకున్నారు. మంత్రిగా బాధ్యతలు అయితే అవంతి శ్రీనివాసరావు స్వీకరించారు. కానీ ఆయన ఆ మేరకు తన పనితీరుని కనబరుస్తున్నారా. ఆయన్ని పనిచేయనిస్తున్నారా అన్నది కూడా ఒకసారి ఆలోచించాల్సిందే. విశాఖ జిల్లాలో [more]

అవంతి పట్టు సాధించలేక

05/09/2019,12:00 సా.

విశాఖ జిల్లా రాజకీయాల్లో అనూహ్యంగా వచ్చి ఎమ్మెల్యే, ఎంపీగా పదవులు చేపట్టిన అవంతి శ్రీనివాసరావు తాజా ఎన్నికల్లో వైసీపీలోకి ఫిరాయించి మరీ మంత్రి పదవిని కొట్టేశారు. ఇచ్చిన మాట ప్రకారం జగన్ ఆయన్ని మంత్రిని చేసి మూడు నెలలు దాటుతోంది. అవంతి శ్రీనివాసరావు తనదైన ముద్ర జిల్లా రాజకీయాల్లో [more]

అవంతిని మంత్రిగా గుర్తించరట

03/09/2019,06:00 ఉద.

మంత్రి పదవి అన్నది హోదా కోసం, తనను అందరూ గుర్తించాలని ఆరాటం కోసం. అధికారం చలాయించాలన్న ఉబలాటం కోసం. అటువంటి మంత్రి పదవి కోసం ఏళ్ళకు ఏళ్లు అర్రులు చాచి తీరా సంపాదించాక ఇలాంటి షాకింగ్ స్టేట్ మెంట్స్ వింటే ఎవరికైనా ఏమనిపిస్తుంది. ఇపుడు విశాఖ జిల్లాకు చెందిన [more]

అవంతివన్నీ గాండ్రింపులేనా

24/08/2019,09:00 సా.

విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మంత్రిగా మూడు నెలల కాలం పూర్తి చేసుకుంటున్నారు. ఆయన ప్రకటనలు ఆర్భాటంగా ఉంటున్నాయి, ఆచరణలో మాత్రం జరిగేది ఒరిగేది ఏదీ లేదన్న మాట వినిపిస్తోంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదట్లోనే ఆయన విశాఖ భూ కుంభకోణంపై సిట్ నివేదికను [more]

అవంతికి అదిరేటి షాక్

18/08/2019,10:30 ఉద.

వైసీపీ అధికారంలోకి వచ్చింది, ఇక దర్జా ఒలకబోయవచ్చునని ఎంతో మురిసిన ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఇపుడు దిగాలుపడుతున్నారు. ఎందుకంటే చేతిలో అధికారం ఉన్న కనీసం కానిస్టేబుల్ ని కూడా బదిలీ చేయించుకునే సత్తా లేకపోతోందట. దానికి కారణం ప్రతి జిల్లాలో ఎస్పీ స్థాయి అధికారులు నేరుగా జగన్ [more]

అవంతి ఇదేం పని…?

13/07/2019,07:00 సా.

ఏపీలో ఉపాధి అవకాశాలు పెంచుతామని, గత టీడీపీ హయాంలో మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించి అందరికీ ఉద్యోగాలు ఇస్తామని జగన్ తన పాదయాత్రలో చెప్పుకొచ్చారు. ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచారంలోనూ ఇదే సంగతి గట్టిగా చెప్పారు. అనుకున్నట్లుగా జగన్ సర్కార్ కొలువు తీరింది. ఇపుడు తెరిపించే కార్యక్రమానికి బదులు మూయించేందుకు [more]

గురువు ఎగరేసుకుపోయారే….!!

04/07/2019,03:00 సా.

ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా…? అన్న ఒక సినీ డైలాగ్ విశాఖ రాజకీయాలకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. కొంత కాలంగా రాజకీయ పోరాటం చేస్తున్న ఆ గురుశిష్యుల్లో చివరకు గురువుదే పై చేయి అయింది. విశాఖజిల్లాలో గుడివాడ కుటుంబానికి మంచి పేరుంది. గుడివాడ గురునాధరావుకు విశాఖ రూరల్ జిల్లాలో ఉన్న పేరు [more]

గంటా పని అయిపోయినట్లేనా…. !!

12/06/2019,08:00 సా.

ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నది సామెత. రాజకీయాల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇపుడు వైసీపీ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. నిన్నటి వరకూ విశాఖ రాజుగా ఏలిన గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి అయిపోయారు. ఆయన సహచరుడే ఇపుడు విశాఖ వైసీపీకి కొత్త పెత్తందారు. ఆయన్ని ఏరి కోరి పార్టీలోకి [more]

1 2 3 4