తాను దూరాలన్నదే బాబు ప్రయత్నం

19/11/2019,06:07 సా.

బీజేపీికి వైసీపీని దూరం చేసే కుట్ర జరుగుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. బీజేపీ, వైసీపీ మధ్య చెడితే తాను దూరాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో మోడీని ఇష్టమొచ్చినట్లు తిట్టిన చంద్రబాబు ఇప్పుడు పొగుడుతున్నారన్నారు. హిందూమతం పట్ల వైసీపీకి పూర్తి విశ్వాసం ఉందన్నారు. జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి [more]

అవంతి సంస్థల్లో ఐటీ దాడులు

08/11/2019,04:07 సా.

మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. అవంతిశ్రీనివాసరావుకు చెందిన ఆస్తులు, ఇళ్లపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అవంతి శ్రీనివాస్ కు చెదిన విద్యాసంస్థలను కూడా ఐటీ శాఖ అధికారుుల తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవంతి విద్యాసంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యాసంస్థలు ఉన్నాయి. [more]

వేటు తప్పదా…?

20/09/2019,07:30 ఉద.

మంత్రి అవంతి శ్రీనివాస్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్రుగా ఉన్నారట. ఆయన పనితీరుపైనా జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. గోదావరి నదిలో పడవ ప్రమాదంలో అవంతి శ్రీనివాస్ పై ఆరోపణలు వస్తుండటంతో వైఎస్ జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ [more]

తాను అంత మంచివాడిని కాను

02/09/2019,11:50 ఉద.

తాను అయ్యన్న అంత మంచి వాడిని కానని, తన జోలికి వస్తే విశాఖపట్నంలో ఉండకుండా కూడా చేయగలనని మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైరయ్యారు. గంటా శ్రీనివాసరావుపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన వారిని వైసీలోకి చేర్చుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. గంటా శ్రీనివాసరావు [more]

గంటా రూటులోనే అవంతి

29/08/2019,06:00 ఉద.

భీమునిపట్నం మంత్రుల నియోజకవర్గం. ఇక్కడ నుంచి గెలిచిన వారు మంత్రులు అవుతారు. అది కాంగ్రెస్ నుంచి వస్తున్న సంప్రదాయం. కాంగ్రెస్ జమానాలో పద్మనాభరాజు మంత్రి అయ్యారు. తరువాత టీడీపీ హయాంలో పూసపాటి ఆందగజపతిరాజు, ఆర్ ఎస్ డీపీ అప్పలనరసింహరాజు. గంటా శ్రీనివాసరవు, వైసీపీ ఏలుబడిలో అవంతి శ్రీనివాసరావు మంత్రులుగా [more]

అవంతితో టచ్ లో ఉన్నదెవరంటే…?

16/08/2019,09:00 ఉద.

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు శాఖాపరంగా ఏ మేరకు పనితీరు ప్రదర్శించారన్నది ముఖ్యమంత్రి జగన్ వేసే మార్కుల బట్టి ఆధారపడిఉంటుంది. అది సరే కానీ టీడీపీలో అయిదేళ్ల పాటు అంటకాగి ఎన్నికలకు నెల రోజుల ముందు చేరిన అవంతి శ్రీనివాస్ ని పార్టీలో తీసుకుని గెలిచిన [more]

అవంతిలో అంత అసంతృప్తి ఉందా…?

21/07/2019,09:00 ఉద.

నిన్నటి వరకూ కలసి ఉన్నందున ఏర్పడిన చనువో, లేక అతని గురించి బాగా తెలిసి ఉండి అన్నాడో ఏమో కానీ వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. అవంతి శ్రీనివాస్ వైసీపీలో కుదురుగా ఉండలేకపోతున్నారని, ఆయన మనస్తత్వానికి [more]

బాగా ముదిరిపోయారే….!!

07/07/2019,06:00 సా.

మంత్రి అవంతి శ్రీనివాసరావు చూడడానికి మెత్తగా ఉంటాడు కానీ ఆయన దూకుడే వేరు. తనకేం కావాలో బాగా తెలుసు. ఎలా సాధించుకోవాలో ఇంకా బాగా తెలుసు. పదేళ్ల రాజకీయానికే ముదిరిపోయిన ఈ వైసీపీ మంత్రి ఎక్కడైనా, ఎపుడైనా బస్తీ మే సవాల్ అంటారు. తన రాజకీయ సహచరుడు గంటా [more]

అవంతికి …విశాఖకు వరమేనా..!!

15/06/2019,06:00 ఉద.

విశాఖనగరానికి ఎన్నో పేర్లు. గత ప్రభుత్వాలు అనేకరకాలైన రాజధానులుగా ఈ ఉక్కునగరాన్ని పోల్చుతూ మునగచెట్టు ఎక్కించాయి. విశాఖను సాంస్కృతిక రాజధాని, పర్యాటక రాజధాని, ఆర్హ్దిక రాజధాని, విద్యల నగరమని, తెలుగు సినిమాకు కేరాఫ్ అడ్రస్ అని తెగ పొగిడారు. ఆచరణలో మాత్రం విశాఖ అభివృధ్ధి అడుగు ముందుకు పడలేదు. [more]

అవంతి మాట విని ఉంటే….!!

10/06/2019,07:00 సా.

రాజాకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. అలాగే గెలుపు ఓటములు కూడా శాశ్వతంగా వెంట రావు. విశాఖ జిల్లాలో ముగ్గురు మిత్రుల కధలో ఇపుడు ఇదే నిజం అయింది. 2008న ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు అప్పటికి సీనియర్ ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన మిత్రులు [more]

1 2 3 4