బాగా ముదిరిపోయారే….!!

07/07/2019,06:00 సా.

మంత్రి అవంతి శ్రీనివాసరావు చూడడానికి మెత్తగా ఉంటాడు కానీ ఆయన దూకుడే వేరు. తనకేం కావాలో బాగా తెలుసు. ఎలా సాధించుకోవాలో ఇంకా బాగా తెలుసు. పదేళ్ల రాజకీయానికే ముదిరిపోయిన ఈ వైసీపీ మంత్రి ఎక్కడైనా, ఎపుడైనా బస్తీ మే సవాల్ అంటారు. తన రాజకీయ సహచరుడు గంటా [more]

అవంతికి …విశాఖకు వరమేనా..!!

15/06/2019,06:00 ఉద.

విశాఖనగరానికి ఎన్నో పేర్లు. గత ప్రభుత్వాలు అనేకరకాలైన రాజధానులుగా ఈ ఉక్కునగరాన్ని పోల్చుతూ మునగచెట్టు ఎక్కించాయి. విశాఖను సాంస్కృతిక రాజధాని, పర్యాటక రాజధాని, ఆర్హ్దిక రాజధాని, విద్యల నగరమని, తెలుగు సినిమాకు కేరాఫ్ అడ్రస్ అని తెగ పొగిడారు. ఆచరణలో మాత్రం విశాఖ అభివృధ్ధి అడుగు ముందుకు పడలేదు. [more]

అవంతి మాట విని ఉంటే….!!

10/06/2019,07:00 సా.

రాజాకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. అలాగే గెలుపు ఓటములు కూడా శాశ్వతంగా వెంట రావు. విశాఖ జిల్లాలో ముగ్గురు మిత్రుల కధలో ఇపుడు ఇదే నిజం అయింది. 2008న ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు అప్పటికి సీనియర్ ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన మిత్రులు [more]

ఏపీని అన్నిరకాలుగా ఆదుకుంటాం…!!!

09/06/2019,06:09 సా.

ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టంగా చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారన్నారు. తిరుపతిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.  చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు, ఏపీకి [more]

హరి దొరికిపోయారా….!!

21/05/2019,09:00 సా.

ఆయన సీనియర్ నాయకుడు. దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం. రెండున్నర దశాబ్దాల క్రితం విశాఖ వంటి ఘనత వహించిన నగరానికి మేయర్ గా పనిచేసిన హరి పదేళ్ళ క్రితం హోరా హోరీ పోరులో అనకాపల్లి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచి సత్తా చాటారు. ఆ [more]

మ్యాజిక్ రిపీట్ అవుతుందా….???

27/03/2019,09:00 ఉద.

విశాఖ జిల్లాలో భీమునిపట్నం ఇపుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ ఇద్దరు ఉద్దండుల మధ్య సాగుతోంది. ఒకరు రాజకీయంగా సీనియర్ మోస్ట్ అయిన మాజీ ఎంపీ సబ్బం హరి. ఆయన రాజకీయ అనుభవం ఏకంగా నలభయ్యేళ్ళు. మరొకరు పదేళ్ళ రాజకీయ అనుభవశాలి.. ఓటమెరుగని వీరుడు అవంతి శ్రీనివాసరావు. ఈ [more]

అవంతి దెబ్బకు ఇక్కడ చిచ్చు రేగిందే…!!

18/03/2019,08:00 సా.

అవంతి శ్రీనివాస్ అనూహ్యంగా విశాఖ జిల్లా భీమిలీ టికెట్ సంపాదించుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఆ పార్టీలో బలమైన నేతగా, నిన్నటి వరకూ భీమిలీ ఇంచార్జిగా పనిచేసిన అక్రమాని విజయనిర్మల వర్గం అలకబూనింది. దాంతో భీమిలీలో జెండా పాతేద్దామనుకున్న అవంతికి అది ఇబ్బందిగా మారింది. మొత్తానికి అక్రమాని [more]

టిక్కెట్ ఇస్తాం…. రండి బాబూ రండి….!!!

05/03/2019,06:00 ఉద.

తెలుగుదేశం పార్టీలో పార్లమెంటుసభ్యులు ఈసారి ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఎంపీలు సయితం ఢిల్లీ మాకొద్దు బాబోయ్ అంటున్నారు. అక్కడ జెండా పట్టుకుని నిలబడటం తప్ప ఒరిగేదేమీ లేదంటున్నారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని భావించే చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం [more]

ముత్తంశెట్టికి ముచ్చెమటలు పడుతున్నాయా..??

20/02/2019,07:00 సా.

ఆయన అయిదేళ్ళ క్రితం అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచిన ముత్తంశెట్టి రెండేళ్ళు తిరగకుండా కాంగ్రెస్ లోకి వెళ్ళారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా నిలిచి గెలిచారు. ఐతే భీమిలీ మీద ఆయనకు మోజు పోలెదు. దాంతో ఆయన పార్టీ [more]

వైసీపీలోకి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు…!?

15/02/2019,06:00 సా.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టు లేదని వైసీపీకి ఉన్న అపవాదు మెల్లగా తొలగిపోతోంది. ఆ పార్టీ రేపటి ఎన్నికల్లో గెలుపు గుర్రమని భావిస్తున్న వారంతా జై కొడుతున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి లేటెస్ట్ గా జంప్ చేసిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు జిల్లావ్యాప్తంగా మంచి పలుకుబడి ఉంది. పదేళ్ళ [more]

1 2 3 4