అసలు కారణం అదేనా?

05/09/2019,10:00 సా.

ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారం. ఈ ప్రాంతంలో అతి పెద్ద రాష్ట్రమైన అసోం గత కొంతకాలంగా అట్టుడుకుతోంది. భద్రతా బలగాల పహారాలో బిక్కుబిక్కుమంటోంది. ఇక్కడ భారతీయులు ఎవరో? విదేశీయులు ఎవరో? అన్న గందరగోళం నెలకొంది. దీనంతటికీ కారణం ఎన్ఆర్సీ (national register of citizens) జాతీయ పౌర పట్టిక. దాదాపుగా [more]